← Back to స · Booklets 51–60 (digitized file 6)

సద్యోముక్తిః sadyōmuktiḥ

Original — తెలుగు
  1. అప్పటికప్పుడే మోక్షము కలిగుట.

  2. “శుకో ముక్తో, వామదేవో విముక్తః, తాభ్యాం వినా ముక్తిభాజో న సంతిశుక మార్గం యే అనుసరంతి ధీరాః సద్యో ముక్తాస్తే భవంతీహ లోకే”.

(వరాహోపనిషత్)

(శుకుడు ముక్తిని పొందెను, వామదేవుడూ ముక్తిని పొందెను. ఈ రెండు విధముల ముక్తిని పొందినవారు తప్ప ఇతర విధముగ ముక్తిని పొందినవారుండరు. శుకమార్గము నవలంభించినవారు అప్పటికప్పుడే ముక్తులగుదురు - చూడును - ‘ముక్తి’)

  1. వేదవేదాంగములు, భారతరామాయణములు, వివిధ పురాణములు భక్తుల ముక్తికి మార్గములను చెప్పునవి కాని అవి చాలాకాలమునకు ముక్తి నిచ్చునవి - భాగవతము పరీక్షిత్తునకు ఏడు దినములలో ముక్తి నిచ్చెను -
Transliteration
  1. appaṭikappuḍē mōkṣamu kaliguṭa.

  2. “śukō muktō, vāmadēvō vimuktaḥ, tābhyāṃ vinā muktibhājō na saṃtiśuka mārgaṃ yē anusaraṃti dhīrāḥ sadyō muktāstē bhavaṃtīha lōkē”.

(varāhōpaniṣat)

(śukuḍu muktini poṃdenu, vāmadēvuḍū muktini poṃdenu. ī reṃḍu vidhamula muktini poṃdinavāru tappa itara vidhamuga muktini poṃdinavāruṃḍaru. śukamārgamu navalaṃbhiṃcinavāru appaṭikappuḍē muktulaguduru - cūḍunu - ‘mukti’)

  1. vēdavēdāṃgamulu, bhāratarāmāyaṇamulu, vividha purāṇamulu bhaktula muktiki mārgamulanu ceppunavi kāni avi cālākālamunaku mukti niccunavi - bhāgavatamu parīkṣittunaku ēḍu dinamulalō mukti niccenu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.