← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహస్ర బాహువు sahasra bāhuvu

Original — తెలుగు
  1. వేలకొలది - లెక్కలేనన్ని బాహువులు కలవాడు.

  2. “రూపం మహత్తే బహు వక్త్ర నేత్రం, మహా బాహో బహూరుపాదం” (శ్రీమద్భగవద్గీత - 11 - 23)

(అనేకమైన వక్త్రములు, నేత్రములు, తొడలు, పాదములు గలవాడు)

“అనంత బాహుం శశి సూర్య నేత్రం” (శ్రీమద్భగవద్గీత - 11 - 19)

Transliteration
  1. vēlakoladi - lekkalēnanni bāhuvulu kalavāḍu.

  2. “rūpaṃ mahattē bahu vaktra nētraṃ, mahā bāhō bahūrupādaṃ” (śrīmadbhagavadgīta - 11 - 23)

(anēkamaina vaktramulu, nētramulu, toḍalu, pādamulu galavāḍu)

“anaṃta bāhuṃ śaśi sūrya nētraṃ” (śrīmadbhagavadgīta - 11 - 19)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.