← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శైవః śaivaḥ

Original — తెలుగు
  1. శివభక్తః (శివునియందు భక్తి కలవాడు).

  2. “శివాత్ పరతరం నాస్తి” (శివునికంటె పరతత్వమనునది లేదు, శివినికంటె ఉత్కృష్టమైనది లేదు అనువాడు) (శివుడే పరబ్రహ్మ అని నమ్మువాడు)

  3. “యస్య బ్రహ్మచ విష్ణుశ్చ ఉభే భవతి ఓదనః”. “మృత్యురస్యోపసేశనం” ఇత్యాది శృత్యా వైకారికమూర్తి త్రయా వాసనా నామపి నిశ్వరత్వేన నిర్వికార సదాశివా వాస పరమ కైలాస కాంక్షిణః.

(“బ్రహ్మ, విష్ణు అను ఇద్దరు ఎవనికి ఆహారమగుదురో, మృత్యువు ఇతనికి నంచుకొనునదియగునో” అని శ్రుతి శివుని గుఱించి చెప్పటవలన త్రిమూర్తులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నశించువారగుటచేత, నిర్వికారుడు - మార్పులు లేనివాడు, ఎప్పుడూ ఒకే రీతిగ నుండువాడు - నిత్యుడు, నశింపనివాడు అయిన సదాశివుని నివాసమైన కైలాసమును కాంక్షించువాడు శివభక్తుడు).

Transliteration
  1. śivabhaktaḥ (śivuniyaṃdu bhakti kalavāḍu).

  2. “śivāt parataraṃ nāsti” (śivunikaṃṭe paratatvamanunadi lēdu, śivinikaṃṭe utkṛṣṭamainadi lēdu anuvāḍu) (śivuḍē parabrahma ani nammuvāḍu)

  3. “yasya brahmaca viṣṇuśca ubhē bhavati ōdanaḥ”. “mṛtyurasyōpasēśanaṃ” ityādi śṛtyā vaikārikamūrti trayā vāsanā nāmapi niśvaratvēna nirvikāra sadāśivā vāsa parama kailāsa kāṃkṣiṇaḥ.

(“brahma, viṣṇu anu iddaru evaniki āhāramagudurō, mṛtyuvu itaniki naṃcukonunadiyagunō” ani śruti śivuni guṟiṃci ceppaṭavalana trimūrtulagu brahma, viṣṇu, mahēśvarulu naśiṃcuvāraguṭacēta, nirvikāruḍu - mārpulu lēnivāḍu, eppuḍū okē rītiga nuṃḍuvāḍu - nityuḍu, naśiṃpanivāḍu ayina sadāśivuni nivāsamaina kailāsamunu kāṃkṣiṃcuvāḍu śivabhaktuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.