యస్య జన్మ భగవత్భాగవతార్చన తత్కధా శ్రవణాద్యుపయుక్తం, తదేవ సజన్మ.
(భగవంతునియందు భగవద్భక్తులయందు, వారి కథలను వినుటయందు ఎవని జన్మ ఉపయోగపడుచుండునో అట్టివాని జన్మ సజ్జన్మ).
(సత్ = పరబ్రహ్మ - ఓం తత్సత్ ఇతి నిర్దేశో భ్గవతస్త్రివిధ స్మృతః - ‘ఓం’ అనినను, ‘తత్’ అనినను ‘సత్’ అనినను భగవంతుడే నిర్దేశింపబడుచున్నాడు - చెప్పబడుచున్నాడు - అందుచేత సజ్జన్మ అనగా భగవతునికి సంబంధించిన విషయములతో కాలము గడుపు జన్మ సజ్జన్మ).
yasya janma bhagavatbhāgavatārcana tatkadhā śravaṇādyupayuktaṃ, tadēva sajanma.
(bhagavaṃtuniyaṃdu bhagavadbhaktulayaṃdu, vāri kathalanu vinuṭayaṃdu evani janma upayōgapaḍucuṃḍunō aṭṭivāni janma sajjanma).
(sat = parabrahma - ōṃ tatsat iti nirdēśō bhgavatastrividha smṛtaḥ - ‘ōṃ’ aninanu, ‘tat’ aninanu ‘sat’ aninanu bhagavaṃtuḍē nirdēśiṃpabaḍucunnāḍu - ceppabaḍucunnāḍu - aṃducēta sajjanma anagā bhagavatuniki saṃbaṃdhiṃcina viṣayamulatō kālamu gaḍupu janma sajjanma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.