యజ్ఞుడు; విష్ణువు -
(ప్రతి మంత్రమునకు ఒక అధిదేవత యుండును - ఏ దేవతనుద్దేశించి మంత్రము పఠించునో ఆ దేవత ఆ మంత్రమునకు అధిదేవత - ఉదాహరణకు - “గాయత్ర్యాః గాయత్రీ ఛందో, విశ్వామిత్ర ఋషిః, సవితా దేవత” - గాయత్రీ మంత్రమునకు సూర్యుడు అధిదేవత. సమస్త మంత్రములకు - సప్త కోటి మహామంత్రములకు - అధిదేవత విష్ణువు - సమస్త దేవతల స్వరూపము తానే కనుక).
yajñuḍu; viṣṇuvu -
(prati maṃtramunaku oka adhidēvata yuṃḍunu - ē dēvatanuddēśiṃci maṃtramu paṭhiṃcunō ā dēvata ā maṃtramunaku adhidēvata - udāharaṇaku - “gāyatryāḥ gāyatrī chaṃdō, viśvāmitra ṛṣiḥ, savitā dēvata” - gāyatrī maṃtramunaku sūryuḍu adhidēvata. samasta maṃtramulaku - sapta kōṭi mahāmaṃtramulaku - adhidēvata viṣṇuvu - samasta dēvatala svarūpamu tānē kanuka).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.