“అస్య యా సహజా అస్తి విద్యా మూలప్రకృతిర్మాయా లోహిత శుక్ల కృష్ణా తయా సహజవాన్ దేవః కృష్ణ పింగళో మహేశ్వరః ఈష్టే తది దమస్య సకలం రూపం -” (శాండిల్యోపనిషత్)
(సహజమైన తనకోనుండు - విద్య అనగా మూలప్రకృతిలో హిత కృష్ణరూపము అయిన మాయ - సహజముగా తనతోనే ఉండునటువంటి దానితో - కూడియుండువాడు కృష్ణపింగళ రంగుగల మహేశ్వరుడు. ఇదియే అతని కళతో కూడియుండు రూపము - అతనిని యెప్పుడూ ఎడబాయకుండ నిత్యము అతనితో నిత్యనపాయినిగా నుండునట్టి మాయ. కలతో కలిసియున్న పరమేశ్వర రూపము కలతో కలిసియున్న పరబ్రహ్మ రూపము).
“asya yā sahajā asti vidyā mūlaprakṛtirmāyā lōhita śukla kṛṣṇā tayā sahajavān dēvaḥ kṛṣṇa piṃgaḷō mahēśvaraḥ īṣṭē tadi damasya sakalaṃ rūpaṃ -” (śāṃḍilyōpaniṣat)
(sahajamaina tanakōnuṃḍu - vidya anagā mūlaprakṛtilō hita kṛṣṇarūpamu ayina māya - sahajamugā tanatōnē uṃḍunaṭuvaṃṭi dānitō - kūḍiyuṃḍuvāḍu kṛṣṇapiṃgaḷa raṃgugala mahēśvaruḍu. idiyē atani kaḷatō kūḍiyuṃḍu rūpamu - atanini yeppuḍū eḍabāyakuṃḍa nityamu atanitō nityanapāyinigā nuṃḍunaṭṭi māya. kalatō kalisiyunna paramēśvara rūpamu kalatō kalisiyunna parabrahma rūpamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.