← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాకారం sākāraṃ

Original — తెలుగు

సాకారస్సావయవో, నిరవయవం నిరాకారం; తస్మాత్ సాకార మనిత్యం, నిత్యం నిరాకార మతి” శ్రుతేః యద్యత్సావయవం తత్తదనిత్య దనిత్య మను మానాచ్చేతి, ప్రత్యనుక్షణం దృష్టత్వాచ్చ”.

(సాకారమనగ ఆకారముతో కూడి యున్నది. ఆకారముతో కూడియున్నది అనగా అవయవములు కలది. నిరాకారమనగా నిరవయవము - అవయవములు లేనిది - అవయవములు కలిగి యున్నదినిత్యమైనది కాదు - ఆకారము లేనిది (అవయవములు లేనిది) నిత్యమైనది - అని శ్రుతి చెప్పుచున్నది. మనకి ప్రత్యక్షంగా అనుభవములో కనబడుచుండుట బట్టి అవయవములతో కూడి యున్నది అనిత్యము - “సాకారమనిత్యం విద్ధి నిరాకారంతు నిశ్చలం”.

Transliteration

sākārassāvayavō, niravayavaṃ nirākāraṃ; tasmāt sākāra manityaṃ, nityaṃ nirākāra mati” śrutēḥ yadyatsāvayavaṃ tattadanitya danitya manu mānāccēti, pratyanukṣaṇaṃ dṛṣṭatvācca”.

(sākāramanaga ākāramutō kūḍi yunnadi. ākāramutō kūḍiyunnadi anagā avayavamulu kaladi. nirākāramanagā niravayavamu - avayavamulu lēnidi - avayavamulu kaligi yunnadinityamainadi kādu - ākāramu lēnidi (avayavamulu lēnidi) nityamainadi - ani śruti ceppucunnadi. manaki pratyakṣaṃgā anubhavamulō kanabaḍucuṃḍuṭa baṭṭi avayavamulatō kūḍi yunnadi anityamu - “sākāramanityaṃ viddhi nirākāraṃtu niścalaṃ”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.