← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాఖాహారము śākhāhāramu

Original — తెలుగు

ఏయే వస్తువులందు పెరుగుట యను శక్తి ఇమిడియుండునో అది శ్రేష్టము - ఏ పదార్ధమును మరల భూమియందు నాటిన తనవంటివాటిని సృష్టి చేయగలదో అటువంటి పదార్త్ధములు ఆహారమునకు ప్రశస్తములు - గోధుమలు, వరి, కాయ, ధాన్యములు ఇవన్నియు భూమియందు పడిన మరల మొలచి పైరు అవును. అట్లే మమిడిపండు మొదలగు ఫలములు భూమియందు పూడ్చబడిన తనవంటివాటిని సృష్టించగలవు. మాంసముగాని, మత్స్యము గాని క్షీణించు శక్తి గలవియే గాని మరల ఉద్భవించు శక్తి లేనివి.

Transliteration

ēyē vastuvulaṃdu peruguṭa yanu śakti imiḍiyuṃḍunō adi śrēṣṭamu - ē padārdhamunu marala bhūmiyaṃdu nāṭina tanavaṃṭivāṭini sṛṣṭi cēyagaladō aṭuvaṃṭi padārtdhamulu āhāramunaku praśastamulu - gōdhumalu, vari, kāya, dhānyamulu ivanniyu bhūmiyaṃdu paḍina marala molaci pairu avunu. aṭlē mamiḍipaṃḍu modalagu phalamulu bhūmiyaṃdu pūḍcabaḍina tanavaṃṭivāṭini sṛṣṭiṃcagalavu. māṃsamugāni, matsyamu gāni kṣīṇiṃcu śakti galaviyē gāni marala udbhaviṃcu śakti lēnivi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.