“నేత్రముల యందు పూయబడిన అన్జము నేత్రరోగి నివృత్తి ద్వారమున సూర్య దర్శనమునకు సాధనము - గాని, సాక్షాత్సాధనముకాదు. సాక్షాత్సాధనము నేత్రము - అట్లే శ్రవణాదులు జ్ఞానప్రతిబంధకమైన దోష నివృత్తి ద్వారమున జ్ఞానమునకు సాధనము గాని, సాక్షాత్సాధనములు గావు. సాక్షాత్సాధనము శ్రోత్ర సంబంధమయిన మహావాక్యము”.
“క్షుదా క్రాంతుని సుధను నివర్తించి తృప్తి చేయుటకు పక్వమగు అన్నమే సాక్షాత్సాధనము - వ్యవసాయము మొదలగునవి పరంపరా సాధనములు. అజ్ఞానము నివర్తించి ఆత్మానుభవ తృప్తి నిచ్చుటకు కొన్ని గ్రంధములు నామమును ధ్యానమును, కర్మమును బోధించును - అవి పరంపరా సాధనములు - కొన్ని గ్రంధములు జ్ఞానమునే బోధించును - అది సాక్షాత్సాధనము”.
“nētramula yaṃdu pūyabaḍina anjamu nētrarōgi nivṛtti dvāramuna sūrya darśanamunaku sādhanamu - gāni, sākṣātsādhanamukādu. sākṣātsādhanamu nētramu - aṭlē śravaṇādulu jñānapratibaṃdhakamaina dōṣa nivṛtti dvāramuna jñānamunaku sādhanamu gāni, sākṣātsādhanamulu gāvu. sākṣātsādhanamu śrōtra saṃbaṃdhamayina mahāvākyamu”.
“kṣudā krāṃtuni sudhanu nivartiṃci tṛpti cēyuṭaku pakvamagu annamē sākṣātsādhanamu - vyavasāyamu modalagunavi paraṃparā sādhanamulu. ajñānamu nivartiṃci ātmānubhava tṛpti niccuṭaku konni graṃdhamulu nāmamunu dhyānamunu, karmamunu bōdhiṃcunu - avi paraṃparā sādhanamulu - konni graṃdhamulu jñānamunē bōdhiṃcunu - adi sākṣātsādhanamu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.