← Back to స · Booklets 51–60 (digitized file 6)

సక్తః saktaḥ

Original — తెలుగు
  1. అస్యకర్మణః ఫలం మమ భవిష్యతి ఇతి కర్మణి సక్తః -

(ఈ కర్మ యొక్క ఫలము నాకు కలుగును - అని కర్మ చేసినవాడు - సక్తుడు. కర్మవలన కలుగు స్వర్గ, పుత్ర, ధనాదులందు ఆసక్తి కలవాడు).

  1. ఒకేదానియందు ఆసక్తి కలిగియున్నవాడు
Transliteration
  1. asyakarmaṇaḥ phalaṃ mama bhaviṣyati iti karmaṇi saktaḥ -

(ī karma yokka phalamu nāku kalugunu - ani karma cēsinavāḍu - saktuḍu. karmavalana kalugu svarga, putra, dhanādulaṃdu āsakti kalavāḍu).

  1. okēdāniyaṃdu āsakti kaligiyunnavāḍu
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.