(సమానలోకము కలవాడు. అట్లుండు భావము సాలోక్యము అనగా భగవంతునితో సమానమైన లోకములో నుండుట).
(రాజు రాజ్యంలో ప్రజలుండునట్లు ఈశ్వరుని లోకమందు నివసించుట మాత్రమే సాలోక్యముక్తి).
(పరమాత్మతో కూడి ఒకే లోకమందు నివసించుట)
(విష్ణువు మొదలగు దేవతలయొక్క ప్రతిమలు, నామములు ప్రతీకములుగ నుంచుకొని ఆయా దేవతలను ఉపాసించువారికి సాలోక్యముక్తి కలుగును).
సమేలోకం సమాసాద్య భుంక్తే యధేప్సితాన్ ||“.
(అజ్ఞానము విడిచి, కోరికలు లేక ఎల్లపుడు నన్ను పూజించువాడు నాలోకముచెంది (వైకుంఠముచేరి) ఇష్టమైన భోగములను అనుభవించువాడు).
(samānalōkamu kalavāḍu. aṭluṃḍu bhāvamu sālōkyamu anagā bhagavaṃtunitō samānamaina lōkamulō nuṃḍuṭa).
(rāju rājyaṃlō prajaluṃḍunaṭlu īśvaruni lōkamaṃdu nivasiṃcuṭa mātramē sālōkyamukti).
(paramātmatō kūḍi okē lōkamaṃdu nivasiṃcuṭa)
(viṣṇuvu modalagu dēvatalayokka pratimalu, nāmamulu pratīkamuluga nuṃcukoni āyā dēvatalanu upāsiṃcuvāriki sālōkyamukti kalugunu).
samēlōkaṃ samāsādya bhuṃktē yadhēpsitān ||“.
(ajñānamu viḍici, kōrikalu lēka ellapuḍu nannu pūjiṃcuvāḍu nālōkamuceṃdi (vaikuṃṭhamucēri) iṣṭamaina bhōgamulanu anubhaviṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.