← Back to స · Booklets 51–60 (digitized file 6)

సం యతాత్మా saṃ yatātmā

Original — తెలుగు

స ఏవ భగవాన్ రక్షిస్యతి ఇతి విస్రంభయుక్తమనాః. అనేన బాహ్యేంద్రియ జయం ఉక్తః.

(“ఆ భగవంతుడే నన్ను రక్షించును -” అను గాఢమైన నమ్మకముగల మనస్సు కలవాడు అనగా, బాహ్యేంద్రియములను జయించినవాడు, తన వశములో నుంచుకొనినవాడు)

Transliteration

sa ēva bhagavān rakṣisyati iti visraṃbhayuktamanāḥ. anēna bāhyēṃdriya jayaṃ uktaḥ.

(“ā bhagavaṃtuḍē nannu rakṣiṃcunu -” anu gāḍhamaina nammakamugala manassu kalavāḍu anagā, bāhyēṃdriyamulanu jayiṃcinavāḍu, tana vaśamulō nuṃcukoninavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.