← Back to స · Booklets 51–60 (digitized file 6)

సం యోగః saṃ yōgaḥ

Original — తెలుగు
  1. ద్యయెః ద్రవ్యయోః సంబంధః సం యోగః -

(రెండు ద్రవ్యముల సంబంధము సంయోగము).

  1. పదార్థ సంబంధః

(పదార్థములకు ఒకటితో నొకదానికి కలుగు సంబంధము).

  1. “కేచిత్సం యోగాః ప్రీత్యుత్థాః; ప్రీతిః ప్రేమ, తత్ హేతుకాః ఏవ, నాన్యత్ కారణాంతరం లో భాధికం వద్యతే - యథా, మాతా పిత్రోః పుత్రేణ సం యోగః ప్రేమ నిమిత్త ఏవ తాదృశ సం యోగస్య సుఖ జనకత్వం అక్షతమేవ.”

“తథా కేచిత హేతూత్థ లోభాది రూప హేతు జన్యా - యథా భ్రాతుః సం యోగః -” స చ మాం ఉపకరిష్యతి ఇతి లోభ మూలక ఏవ, తస్మాత్ తాదృశాః సం యోగాః హేతూత్థాః ఇత్యుచ్యంతే.

తథా స్వభావోత్థాః స్వభావేన ప్రసంగేనైవ జాయమానాః కేచిత్సం యోగాః, యథా పాంథానాం - నహి తేషాం సం యోగే ప్రీతిర్వా లోభోవా కారణం సంభవతి, కింతు స్వభావః ఏవ, తథా చ తాదృశాః సం యోగాః స్వభావోత్థాః ఇత్యుచ్యంతే.

మాతా పిత్రోః పుత్రేణ సం యోగః ప్రీతి జన్యః ప్రథమః స చ తాదృశ ప్రీతి జన్యః సం యోగః ఉత్తమః ఏవ ఉత్తమ సుఖ జనకత్వాత్ పుత్రరూప ప్రియ పదార్థ దర్శన మాత్రేణైవ తత్ర నిరతిశయ సుఖస్యోద్భవాత్.

“భ్రాతుః భ్రాత్రాయః సం యోగః స ఉపకార మూలకః సుఖ జనకో న దర్శన మాత్రేణ, యథా పితా పుత్రయోః స చ సం యోగోమధ్యమః భ్రాత్రోపకారే కృతే తత్సం యోగస్య పూర్వాపేక్షయాల్ప సుఖ జనకత్వాత్.”

నావా చరంతి తేనావికాః సాంథాః ఇత్యర్థః. తేషాం వివిదానృత చిత్తానాం అనేక దేశేషు అనేక కార్యార్థం వ్యాకుల చిత్తానాం ప్రసంగ పరివర్తనాం కార్యాంతర ప్రసంగేన ఏకత్ర మిలితానాం యస్సం యోగః స స్వాభావికః న తు అత్యల్ప సుఖ దాతృత్వాత్ కనిష్టః.

“బహుసుఖ దాతృత్వాత్ ఉత్తమత్వం, తస్మాత్ పూర్వ సుఖాపేక్షయా అల్ప సుఖ ప్రదాతృత్వాత్ మధ్యమత్వం.”

“అత్యుత్తమ సం యోగః నారీ పురుష యోః, అత్యుత్తమ సుఖదాతృత్వాత్.”

“జీవస్య పరమాత్మనా సమ్యగ్యోగః సం యోగః”

(కొన్ని సం యోగములు ప్రీతి యనగా ప్రేమ కారణముగా గలవి, లోభము మొదలగు ఇతర కారణములు కలవి కావు. తలిదండ్రులకు పుత్రునితో సం యోగము నకు ప్రేమయే కారణము. అటువంటి సం యోగము సుఖమును కలుగ చేయునది, ఎడతెగనిది).

(ఆ ప్రకారమే కొందఱి సం యోగమునకు లోభము మొదలగునవి కారణములు - ఉదాహరణ - అన్నదమ్ముల సం యోగము, - “వాడు నాకు పనికి వస్తాడు - ఉపయోగపడుతాడు” అను లోభము కారణముగా కల సం యోగము - అందుచేత అటువంటి సం యోగము ఒకానొక కారణమువలన కలిగినవి అని చెప్పబడుచున్నవి).

(ఆ ప్రకారముగానే కొన్ని సం యోగములు స్వభావము వలన కలుగుచున్నవి - ప్రసంగవశమున కలుగుచున్నవి, పాంథుల సం యోగము వంటివి. పాంథుల సం యోగము ప్రీతి (ప్రేమ) వలన కలిగినదికాదు, లోభమువలన కలిగినదికాదు - దానికి కారణము స్వభావమే. అందుచేత అటువంటి సం యోగములు స్వభావమువలన కలిగినవని చెప్పబడినవి.

(తలిదండ్రులకు కొడుకుతోడి సం యోగము ప్రీతివలన కలిగినది, మొదటిది. ఇటువంటి సం యోగము ఉత్తమమైనది. ఉత్తమమైన సుఖమును కలుగచేయునది కనుక పుత్ర రూప ప్రియ దర్శనముకలినంత మాత్రమున నిరతిశయ సుఖము కలుగుటవలన).

(సోదరులతో సంయోగమునకు అతని వలన కలుగు ఉపకారము కారణము. తండ్రి కొడుకును చూడగనే కలుగు సుఖమువంటిదికాదు. ఈ సం యోగము మధ్యమము. తండ్రి కొడుకుల సం యోగమువలన కలుగు సుఖము కంటె ఈ సుఖము అల్పము (తక్కువ) కనుక ఇది మధ్యమము.)

(నావలో ప్రయాణించువారు అనేక విధములైన మనస్సుకలవారు, అనేక దేశములందు అనేక పనులమీద వ్యాకులమైన మనస్సు గలవారు (ప్రసంగించువారు) మఱియొక పనిమీద ఒకచోట కలిసినవారు అటువంటివారి సం యోగము స్వాభావికము. అది చాల తక్కువ సుఖమును కలుగచేయునది కనుక కనిష్టము)

(అనేక సుఖములు కలుగచేయునదగుటచేత ఉత్తమమని చెప్పబడినది. దాని కంటె తక్కువ సుఖము కలుగుచేయునదగుటచేత మధ్యమము, మిక్కిలి ఉత్తమమైన సుఖము కలుగచేయునది స్త్రీపురుష సం యోగము. అది అత్యుత్తమ సం యోగము).

(జీవుడు పరమాత్మతో కలియుట సం యోగము)

Transliteration
  1. dyayeḥ dravyayōḥ saṃbaṃdhaḥ saṃ yōgaḥ -

(reṃḍu dravyamula saṃbaṃdhamu saṃyōgamu).

  1. padārtha saṃbaṃdhaḥ

(padārthamulaku okaṭitō nokadāniki kalugu saṃbaṃdhamu).

  1. “kēcitsaṃ yōgāḥ prītyutthāḥ; prītiḥ prēma, tat hētukāḥ ēva, nānyat kāraṇāṃtaraṃ lō bhādhikaṃ vadyatē - yathā, mātā pitrōḥ putrēṇa saṃ yōgaḥ prēma nimitta ēva tādṛśa saṃ yōgasya sukha janakatvaṃ akṣatamēva.”

“tathā kēcita hētūttha lōbhādi rūpa hētu janyā - yathā bhrātuḥ saṃ yōgaḥ -” sa ca māṃ upakariṣyati iti lōbha mūlaka ēva, tasmāt tādṛśāḥ saṃ yōgāḥ hētūtthāḥ ityucyaṃtē.

tathā svabhāvōtthāḥ svabhāvēna prasaṃgēnaiva jāyamānāḥ kēcitsaṃ yōgāḥ, yathā pāṃthānāṃ - nahi tēṣāṃ saṃ yōgē prītirvā lōbhōvā kāraṇaṃ saṃbhavati, kiṃtu svabhāvaḥ ēva, tathā ca tādṛśāḥ saṃ yōgāḥ svabhāvōtthāḥ ityucyaṃtē.

mātā pitrōḥ putrēṇa saṃ yōgaḥ prīti janyaḥ prathamaḥ sa ca tādṛśa prīti janyaḥ saṃ yōgaḥ uttamaḥ ēva uttama sukha janakatvāt putrarūpa priya padārtha darśana mātrēṇaiva tatra niratiśaya sukhasyōdbhavāt.

“bhrātuḥ bhrātrāyaḥ saṃ yōgaḥ sa upakāra mūlakaḥ sukha janakō na darśana mātrēṇa, yathā pitā putrayōḥ sa ca saṃ yōgōmadhyamaḥ bhrātrōpakārē kṛtē tatsaṃ yōgasya pūrvāpēkṣayālpa sukha janakatvāt.”

nāvā caraṃti tēnāvikāḥ sāṃthāḥ ityarthaḥ. tēṣāṃ vividānṛta cittānāṃ anēka dēśēṣu anēka kāryārthaṃ vyākula cittānāṃ prasaṃga parivartanāṃ kāryāṃtara prasaṃgēna ēkatra militānāṃ yassaṃ yōgaḥ sa svābhāvikaḥ na tu atyalpa sukha dātṛtvāt kaniṣṭaḥ.

“bahusukha dātṛtvāt uttamatvaṃ, tasmāt pūrva sukhāpēkṣayā alpa sukha pradātṛtvāt madhyamatvaṃ.”

“atyuttama saṃ yōgaḥ nārī puruṣa yōḥ, atyuttama sukhadātṛtvāt.”

“jīvasya paramātmanā samyagyōgaḥ saṃ yōgaḥ”

(konni saṃ yōgamulu prīti yanagā prēma kāraṇamugā galavi, lōbhamu modalagu itara kāraṇamulu kalavi kāvu. talidaṃḍrulaku putrunitō saṃ yōgamu naku prēmayē kāraṇamu. aṭuvaṃṭi saṃ yōgamu sukhamunu kaluga cēyunadi, eḍateganidi).

(ā prakāramē koṃdaṟi saṃ yōgamunaku lōbhamu modalagunavi kāraṇamulu - udāharaṇa - annadammula saṃ yōgamu, - “vāḍu nāku paniki vastāḍu - upayōgapaḍutāḍu” anu lōbhamu kāraṇamugā kala saṃ yōgamu - aṃducēta aṭuvaṃṭi saṃ yōgamu okānoka kāraṇamuvalana kaliginavi ani ceppabaḍucunnavi).

(ā prakāramugānē konni saṃ yōgamulu svabhāvamu valana kalugucunnavi - prasaṃgavaśamuna kalugucunnavi, pāṃthula saṃ yōgamu vaṃṭivi. pāṃthula saṃ yōgamu prīti (prēma) valana kaliginadikādu, lōbhamuvalana kaliginadikādu - dāniki kāraṇamu svabhāvamē. aṃducēta aṭuvaṃṭi saṃ yōgamulu svabhāvamuvalana kaliginavani ceppabaḍinavi.

(talidaṃḍrulaku koḍukutōḍi saṃ yōgamu prītivalana kaliginadi, modaṭidi. iṭuvaṃṭi saṃ yōgamu uttamamainadi. uttamamaina sukhamunu kalugacēyunadi kanuka putra rūpa priya darśanamukalinaṃta mātramuna niratiśaya sukhamu kaluguṭavalana).

(sōdarulatō saṃyōgamunaku atani valana kalugu upakāramu kāraṇamu. taṃḍri koḍukunu cūḍaganē kalugu sukhamuvaṃṭidikādu. ī saṃ yōgamu madhyamamu. taṃḍri koḍukula saṃ yōgamuvalana kalugu sukhamu kaṃṭe ī sukhamu alpamu (takkuva) kanuka idi madhyamamu.)

(nāvalō prayāṇiṃcuvāru anēka vidhamulaina manassukalavāru, anēka dēśamulaṃdu anēka panulamīda vyākulamaina manassu galavāru (prasaṃgiṃcuvāru) maṟiyoka panimīda okacōṭa kalisinavāru aṭuvaṃṭivāri saṃ yōgamu svābhāvikamu. adi cāla takkuva sukhamunu kalugacēyunadi kanuka kaniṣṭamu)

(anēka sukhamulu kalugacēyunadaguṭacēta uttamamani ceppabaḍinadi. dāni kaṃṭe takkuva sukhamu kalugucēyunadaguṭacēta madhyamamu, mikkili uttamamaina sukhamu kalugacēyunadi strīpuruṣa saṃ yōgamu. adi atyuttama saṃ yōgamu).

(jīvuḍu paramātmatō kaliyuṭa saṃ yōgamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.