(సుహృదుడు. మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, బంధువు. ద్వేషించతగ్గవాడు - వీరి యడల సమానమైన బుద్ధి కలవాడు - తేడా లేక, ఒకరినొకలాగ, ఇంకొకరిని ఇంకొకలాగ కాక అందరినీ ఒకేలాగున చూచువాడు)
(అన్నింటిలోను బ్రహ్మ సమముగానున్నట్లు చూచువాడు).
(బేదము లేకుండునట్లు అన్నింటిని సమముగా చూచువాడు)
(పరం బ్రహ్మ అన్నింటియందును సమముగా నున్నాడని చూచువాడు)
(ఈశ్వరుడు, వేఱు వేఱుగా కాక సమముగా నున్నాడని గ్రహించువాడు).
(సమమైన దృష్టి కలవాడు - హెచ్చు తక్కువలు పరిగణించనివాడు, విషమభావము నైర్ఘృణ్యము మొదలగునవి లేనివాడు).
(దేవతలు మొదలగువారి శరీరములందు ప్రవేశించియున్న జీవుని శరీరము యొక్క చేతులు, కాళ్ళు మొదలగు నవయవములయందు తన స్వంత శరీరావయవములే, యను దృష్టి కలిగియుండువాడు. ఈ కారణము వలననే ప్రపంచమంతయు తన శరీరమే యని దానిలోని, పదార్థములన్నియు తన అవయవములే యని, అందుచేత దేనియందును విషమ దృష్టి లేక సమదృష్టి కలవాడు.
(suhṛduḍu. mitruḍu, śatruvu, udāsīnuḍu, madhyasthuḍu, baṃdhuvu. dvēṣiṃcataggavāḍu - vīri yaḍala samānamaina buddhi kalavāḍu - tēḍā lēka, okarinokalāga, iṃkokarini iṃkokalāga kāka aṃdarinī okēlāguna cūcuvāḍu)
(anniṃṭilōnu brahma samamugānunnaṭlu cūcuvāḍu).
(bēdamu lēkuṃḍunaṭlu anniṃṭini samamugā cūcuvāḍu)
(paraṃ brahma anniṃṭiyaṃdunu samamugā nunnāḍani cūcuvāḍu)
(īśvaruḍu, vēṟu vēṟugā kāka samamugā nunnāḍani grahiṃcuvāḍu).
(samamaina dṛṣṭi kalavāḍu - heccu takkuvalu parigaṇiṃcanivāḍu, viṣamabhāvamu nairghṛṇyamu modalagunavi lēnivāḍu).
(dēvatalu modalaguvāri śarīramulaṃdu pravēśiṃciyunna jīvuni śarīramu yokka cētulu, kāḷḷu modalagu navayavamulayaṃdu tana svaṃta śarīrāvayavamulē, yanu dṛṣṭi kaligiyuṃḍuvāḍu. ī kāraṇamu valananē prapaṃcamaṃtayu tana śarīramē yani dānilōni, padārthamulanniyu tana avayavamulē yani, aṃducēta dēniyaṃdunu viṣama dṛṣṭi lēka samadṛṣṭi kalavāḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.