← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమగ్రం samagraṃ

Original — తెలుగు
  1. నిశ్శేషం -

(తను తప్ప మరేమియు మిగిలియుండనివాడు).

  1. సహ అగ్రేణ సమస్తం ఇత్యేతత్, సర్వం సమస్తం -

(అగ్రము అనగా ఫలము - సమగ్రమనగా ఫలసహితముగా - అంతా, - చివరవరకు - సమస్తము).

Transliteration
  1. niśśēṣaṃ -

(tanu tappa marēmiyu migiliyuṃḍanivāḍu).

  1. saha agrēṇa samastaṃ ityētat, sarvaṃ samastaṃ -

(agramu anagā phalamu - samagramanagā phalasahitamugā - aṃtā, - civaravaraku - samastamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.