← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమాహితః samāhitaḥ

Original — తెలుగు
  1. సమ్యగా హితః, హృది సన్నిహితో భవతి - అపరోక్ష జ్ఞానీ ఇత్యర్థః.

(బాగుగా నుండువాడు - హృదయములో నుండువాడు; అపరోక్షజ్ఞానము కలవాడు).

  1. సమ్యక్ భూతమేవ ఆహితం, వేద దీక్షయా అర్పితం -

(వేద దీక్షతో భగవంతునియందు అర్పించబడిన మనస్సు గలవాడు - ఏకాగ్ర దీక్షగల యోగి; కుదుట పఱచిన మనస్సు కలవాడు).

  1. సమాధి నిష్ఠః

(సమాధి యను నిష్ట కలవాడు).

  1. అప్రమత్తః (జాగ్రత్రగా నుండువాడు)

  2. అనేన అంతరింద్రియ జయః ఉక్తః -

(మనో జయము కలవాడు అనుమాట).

Transliteration
  1. samyagā hitaḥ, hṛdi sannihitō bhavati - aparōkṣa jñānī ityarthaḥ.

(bāgugā nuṃḍuvāḍu - hṛdayamulō nuṃḍuvāḍu; aparōkṣajñānamu kalavāḍu).

  1. samyak bhūtamēva āhitaṃ, vēda dīkṣayā arpitaṃ -

(vēda dīkṣatō bhagavaṃtuniyaṃdu arpiṃcabaḍina manassu galavāḍu - ēkāgra dīkṣagala yōgi; kuduṭa paṟacina manassu kalavāḍu).

  1. samādhi niṣṭhaḥ

(samādhi yanu niṣṭa kalavāḍu).

  1. apramattaḥ (jāgratragā nuṃḍuvāḍu)

  2. anēna aṃtariṃdriya jayaḥ uktaḥ -

(manō jayamu kalavāḍu anumāṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.