వేదాంత వాక్యములకు పరస్పర విరోధము లేకుండ ఏకాభిప్రాయము కల్పించుట.
సమ్యక్తాత్పర్యవత్తేన వేదాంతానాం బ్రహ్మణి అన్వయాత్ సంబంధాత్ - అతో వేదాంతాః నిత్యస్థ బ్రహ్మపరాః, న కర్త్రాది పరాః, భిన్న ప్రకరణస్థత్వాత్; న చ ప్రకరణా భేదాత్ ఉపాసనాదిధి పరాః - - - రూపాది హీనస్య బ్రహ్మణః ప్రమాణాంతరా గమ్యత్వేన తత్ప్రపాదిక వేదాంతానాం సాపేక్షత్వా సంభవం తస్మాత్, ఉపక్రమాది లింగైః వేదాంతాః బ్రహ్మపరాః ఏవ ఇతి సిద్ధం.
(ఉపనిషత్తులు వేఱు వేఱుగా బోధించుచున్నాను - వాటిని పరబ్రహ్మయందే తాత్పర్యముగలది - పరబ్రహ్మమే వాటి యందలి విషయము - అని వాటి అర్థమును సమన్వయించుకొనుట - వాటి యందలి అభిప్రాయము ఒకటే యని గ్రహించుట).
vēdāṃta vākyamulaku paraspara virōdhamu lēkuṃḍa ēkābhiprāyamu kalpiṃcuṭa.
samyaktātparyavattēna vēdāṃtānāṃ brahmaṇi anvayāt saṃbaṃdhāt - atō vēdāṃtāḥ nityastha brahmaparāḥ, na kartrādi parāḥ, bhinna prakaraṇasthatvāt; na ca prakaraṇā bhēdāt upāsanādidhi parāḥ - - - rūpādi hīnasya brahmaṇaḥ pramāṇāṃtarā gamyatvēna tatprapādika vēdāṃtānāṃ sāpēkṣatvā saṃbhavaṃ tasmāt, upakramādi liṃgaiḥ vēdāṃtāḥ brahmaparāḥ ēva iti siddhaṃ.
(upaniṣattulu vēṟu vēṟugā bōdhiṃcucunnānu - vāṭini parabrahmayaṃdē tātparyamugaladi - parabrahmamē vāṭi yaṃdali viṣayamu - ani vāṭi arthamunu samanvayiṃcukonuṭa - vāṭi yaṃdali abhiprāyamu okaṭē yani grahiṃcuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.