అధర్మములను విడిచి ఇంద్రియములను జయించుట, ఆత్మ పరిశుద్ధి, పరోపకారము, భూతదయ, సైరణ మొదలగునవి. ఇవి అందఱూ ఆచరించ తగినవి. అందుచేత సామాన్యధర్మములని చెప్పబడినవి.
లౌకిక ధర్మము ; వైదిక ధర్మము - (చూడుము విశేష ధర్మము)
adharmamulanu viḍici iṃdriyamulanu jayiṃcuṭa, ātma pariśuddhi, parōpakāramu, bhūtadaya, sairaṇa modalagunavi. ivi aṃdaṟū ācariṃca taginavi. aṃducēta sāmānyadharmamulani ceppabaḍinavi.
laukika dharmamu ; vaidika dharmamu - (cūḍumu viśēṣa dharmamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.