← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమసత్త samasatta

Original — తెలుగు

ఏకసత్త; మృత్తికకును, ఘటమునకును సమసత్త గలదు. అగ్నికిని కాష్త్టమునకును సమసత్త గలదు, రెండింటిలోనున్న చైతన్యశక్తి రూపము ఒకటే అయి యుండుట.

Transliteration

ēkasatta; mṛttikakunu, ghaṭamunakunu samasatta galadu. agnikini kāṣtṭamunakunu samasatta galadu, reṃḍiṃṭilōnunna caitanyaśakti rūpamu okaṭē ayi yuṃḍuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.