అన్నీ.
“శ్లో||. శ్రీరామ మేత్వం హి పితా చ మాతా, శ్రీరామమేత్వం హి సృహృచ్చ బంధుః |
శ్రీరామ మేత్వం హి గురుశ్చ గోష్టీ శ్రీరామ మేత్వం హి సమస్త మేవ ||“. (శ్రీరామకర్ణామృతం - 3 - 100)
(శ్రీరాముడే నాకు తల్లి, తండ్రి, స్నేహితుడు,.బంధువు, గురువు, గోష్టి, అన్నియు శ్రీరాముడే).
annī.
“ślō||. śrīrāma mētvaṃ hi pitā ca mātā, śrīrāmamētvaṃ hi sṛhṛcca baṃdhuḥ |
śrīrāma mētvaṃ hi guruśca gōṣṭī śrīrāma mētvaṃ hi samasta mēva ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 100)
(śrīrāmuḍē nāku talli, taṃḍri, snēhituḍu,.baṃdhuvu, guruvu, gōṣṭi, anniyu śrīrāmuḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.