← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమస్తాత్మా samastātmā

Original — తెలుగు

సమస్తస్య ఆత్మా, కారణ భూతః, సమస్త రూపః ఇతివా.

(అన్నింటికి ఆత్మ అయినవాడు, కారణమైనవాడు, - అన్నిరూపములు తానే అయినవాడు).

Transliteration

samastasya ātmā, kāraṇa bhūtaḥ, samasta rūpaḥ itivā.

(anniṃṭiki ātma ayinavāḍu, kāraṇamainavāḍu, - annirūpamulu tānē ayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.