← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమాత్మా samātmā

Original — తెలుగు
  1. “సమ ఆత్మా, మనో యస్యసః - రాగద్వేషాదిభిః అదూషితః స సమాత్మా”. శ్రీశంకరః)

(రాగము, ద్వేషము మొదలగు దుర్గుణములచేత చెడిపోవని మనస్సు గలవాడు)

  1. సర్వ భూతేషు సమ ఏక ఆత్మావా -

(సమస్త భూతములందును సమానమైన ఒకే ఆత్మగలవాడు).

Transliteration
  1. “sama ātmā, manō yasyasaḥ - rāgadvēṣādibhiḥ adūṣitaḥ sa samātmā”. śrīśaṃkaraḥ)

(rāgamu, dvēṣamu modalagu durguṇamulacēta ceḍipōvani manassu galavāḍu)

  1. sarva bhūtēṣu sama ēka ātmāvā -

(samasta bhūtamulaṃdunu samānamaina okē ātmagalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.