యముడు; సర్వభూతములందు సముడై వర్తించువాడు - నిష్పక్షపాతము గలవాడు).
భగవంతుడు - అందఱియడల సమముగా వర్తించువాడు.
“చ. యమ నియమాది యోగ మహితాత్మకులైన మునీంద్రులున్ విరో
ధమున దలంచు చైద్య వసుధానర ముఖ్య నృపుల్, ఫణీంద్ర భో
గములననొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్
క్రమమున నేమునున్ సరియకామె భగవత్కృపకంబుజోదరా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1218)
(యోగాభ్యాసము చేయు మునీశ్వరులును, నీతో వైరముదాల్చిన చేది దేశపు రాజు అయిన శిశుపాలుడు మొదలగు రాజులును, భగవద్భక్తులైన గోపికలును, శుకుడు మొదలగువారును, భగవంతునకు సమానులే.)
yamuḍu; sarvabhūtamulaṃdu samuḍai vartiṃcuvāḍu - niṣpakṣapātamu galavāḍu).
bhagavaṃtuḍu - aṃdaṟiyaḍala samamugā vartiṃcuvāḍu.
“ca. yama niyamādi yōga mahitātmakulaina munīṃdrulun virō
dhamuna dalaṃcu caidya vasudhānara mukhya nṛpul, phaṇīṃdra bhō
gamulananoppu bāhuvulu galgina ninnu bhajiṃcu gōpikal
kramamuna nēmunun sariyakāme bhagavatkṛpakaṃbujōdarā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1218)
(yōgābhyāsamu cēyu munīśvarulunu, nītō vairamudālcina cēdi dēśapu rāju ayina śiśupāluḍu modalagu rājulunu, bhagavadbhaktulaina gōpikalunu, śukuḍu modalaguvārunu, bhagavaṃtunaku samānulē.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.