← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంబంధము saṃbaṃdhamu

Original — తెలుగు
  1. యస్య వస్తువః యేనసహ సంబంధో భవతి తస్య తద్విషయే ష్యుపయోగో అస్తి, యథా కులాలాదీనాం ఘటాది నాసహ సంబంధోస్తి; అతః కులాలాదయః ఘటాద్యుప్తత్తి విషయే ఉపయుజ్యంతే. యస్య యేన సంబంధో నాస్తి సతస్య తద్విషయే ఉపయోగో అస్తి - యథా చక్షుషోవాయ్వాకాశాభ్యాం సంబంధా భావాత్ తద్విషయీ కరణే నోపయోగః - యేవం గ్రంధ బ్రహ్మణోః సంబంధాభావే గ్రంధస్య న బ్రహ్మ విషయో భవేత్, గ్రంధోపి న బ్రహ్మ ప్రతిపాదకః స్యాత్. తస్మాత్ వృత్యా బోధ్య బోధక రూపః కల్పతే (విచారసాగరము)

(ఏ వస్తువుమకు దేనితో ప్రయోజనము కలదో ఆ వస్తువునకు దానితో సంబంధము కలదు. ఉదాహరణకు - కులాల దండాదులకు (కుమ్మరివానికి వాని తెడ్డునకు) ఘటవిషయమందు (కుండ చేయుటలో) ఉపయోగము కలదు. అందువలన వీనికి ఘటముతో సంబంధము కలదు. ఏ వస్తువునకు దేనితో ఉపయోగము లేదో ఆ వస్తువునకు దానితో సంబంధము లేదు - ఉదాహరణ - నేత్రముయొక్క ఉపయోగము వాయువునకు ఆకాశమునకు లేదు - అందువలన వాటికి నేత్రముతో సంబంధము లేదు, వాయువు యొక్కయు ఆకాశము యొక్కయు జ్ఞానము చేత కలుగదు - వాయువు యొక్క జ్ఞానము త్వగింద్రియము చేతను, ఆకాశముయొక్క జ్ఞానము మనస్సు చేతను గలుగును. అందువలన ఆ రెండింటికిని నేత్రము యొక్క ఉపయోగము లేదు).

  1. “వత్సస్య గవాసహ సంబంధిః అస్తి. తేన సంబంధేన సవత్సః బహ్వీనాం గవాం మధ్యే వర్తమానాం స్వమాతరం వివిచ్య జ్ఞాత్వా తన్నికటం ఉపసర్పతి సంబంధో వినా ప్రవృత్తిః న భవేత్. తథా ప్రవృత్యా వత్సస్య గోశ్చ జన్య జనక భావరూపః సంబంధో అవగమ్యతే”.

(పెయ్యకు ఆవుతో సంబంధము కలదు. ఆ సంబంధము వలన అనేక ఆవులమధ్యనున్న తన తల్లి గోవును తెలుసుకొని దాని దగ్గరకు వెళ్ళి దాని దగ్గరనే తిరుగుచుండును - సంబంధము లేనిదే ప్రవృత్తి ఇఉండదు. అందుచేతనే పెయ్యికి ఆవునకు తల్లి బిడ్ద అను సంబంధము కనబడుచున్నది).

  1. సంబంధము మూడు విధములు - సం యోగ సంబంధము, సమదాయ సంబంధము, తాదాత్మ్య సంబధము.

  2. “సంబంధి త్రయం నామ పదయోః సామానాధికరణ్యం పదార్థ యోః విశేషణ విశేష్యభావః, ప్రత్యగాత్మ లక్షణయోః లక్ష్యలక్షణ భావశ్చేతి”.

(సంబంధ త్రయమనగా - పదములయొక్క సమానాధికరణ్యము, పదార్థములకు విశేషణ విశేష్యభావము, ప్రత్యగాత్మ లక్షణములకు లక్ష్య లక్షణ భావము).

  1. సంబంధము నాలుగు విధములు : -
  1. ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధః

  2. ప్రాప్య ప్రాపక భావ సంబంధః

  3. కర్తృ కర్తవ్యాభావ రూప సంబంధః

  4. జన్య జనక భావ సంబంధః –

  1. యత్ విషయం వివిచ్య, భోధయతి తత్ ప్రతిపాదకం, యత్ బోధ్యతే తత్ ప్రతిపాద్యం - గ్రంధిః ప్రతిపాదకః, విషయః ప్రతిపాద్యః

  2. యద్వస్తు లభ్యతే తత్ ప్రాప్త్యం, యో లబ్ధా స ప్రాపకః - అధికారి ఫల యోః ఫలం ప్రాప్యం, అధికారీ ప్రాపకః

  3. యః కరోతి సకర్తా, యత్ క్రియతే తత్ కర్తవ్యం - అధికారి విచారయోః అధికారీ కర్తా కర్తవ్యో విచారః

  4. యదుత్పాదయతి తజ్జనకం, యదుత్పద్యతే తజ్జన్యం - గ్రంధ జ్ఞానయోః విచారద్వారా జ్ఞానం ప్రతిగ్రంధో జనకః జ్ఞానం జన్యం.

(సంబంధము నాలుగు విధములు :

  1. ప్రతిపాద్యప్రతి పాదక భావసంబంధము - విషయమును బోధించునది - విషయమును బోధించు గ్రంధము ప్రతిపాదకము - ఏ విషయము బోధింపబడుచున్నదో అది ప్రతిపాద్యము - గ్రంధము ప్రతిపాదకము, గ్రంధము బోధించు విషయము ప్రతిపాద్యము–

  2. ప్రాప్య ప్రాపక భావరూప సంబంధము - ఏ వస్తువు లభించునో అది ప్రాప్యము, ఏది లభింపచేయునో అది ప్రాపకము - అధికారి ఫలములలో ఫలము ప్రాప్యము, అధికారి ప్రాపకము

  3. కర్తృ కర్తవ్య రూప సంబంధము - చేయువాడు కర్త, ఏది చేయబడునో అది కర్తవ్యము - అధికారి విచారములలో అధికారి కర్త, విచారము కర్తవ్యము

  4. జన్య జనక భావ సంబంధము - ఏది పుట్టించునో అది జనకము, ఏది పుట్టింపబడుచున్నదో అది జన్యము - గ్రంధ జ్ఞానములలో విచారము ద్వారా జ్ఞానమును కలిగించునది కనుక గ్రంధము జనకము, దానివలన కలుగు జ్ఞానము జన్యము - ఆవు జనకము, పెయ్యి జన్యము) (చూడుము - 2)

Transliteration
  1. yasya vastuvaḥ yēnasaha saṃbaṃdhō bhavati tasya tadviṣayē ṣyupayōgō asti, yathā kulālādīnāṃ ghaṭādi nāsaha saṃbaṃdhōsti; ataḥ kulālādayaḥ ghaṭādyuptatti viṣayē upayujyaṃtē. yasya yēna saṃbaṃdhō nāsti satasya tadviṣayē upayōgō asti - yathā cakṣuṣōvāyvākāśābhyāṃ saṃbaṃdhā bhāvāt tadviṣayī karaṇē nōpayōgaḥ - yēvaṃ graṃdha brahmaṇōḥ saṃbaṃdhābhāvē graṃdhasya na brahma viṣayō bhavēt, graṃdhōpi na brahma pratipādakaḥ syāt. tasmāt vṛtyā bōdhya bōdhaka rūpaḥ kalpatē (vicārasāgaramu)

(ē vastuvumaku dēnitō prayōjanamu kaladō ā vastuvunaku dānitō saṃbaṃdhamu kaladu. udāharaṇaku - kulāla daṃḍādulaku (kummarivāniki vāni teḍḍunaku) ghaṭaviṣayamaṃdu (kuṃḍa cēyuṭalō) upayōgamu kaladu. aṃduvalana vīniki ghaṭamutō saṃbaṃdhamu kaladu. ē vastuvunaku dēnitō upayōgamu lēdō ā vastuvunaku dānitō saṃbaṃdhamu lēdu - udāharaṇa - nētramuyokka upayōgamu vāyuvunaku ākāśamunaku lēdu - aṃduvalana vāṭiki nētramutō saṃbaṃdhamu lēdu, vāyuvu yokkayu ākāśamu yokkayu jñānamu cēta kalugadu - vāyuvu yokka jñānamu tvagiṃdriyamu cētanu, ākāśamuyokka jñānamu manassu cētanu galugunu. aṃduvalana ā reṃḍiṃṭikini nētramu yokka upayōgamu lēdu).

  1. “vatsasya gavāsaha saṃbaṃdhiḥ asti. tēna saṃbaṃdhēna savatsaḥ bahvīnāṃ gavāṃ madhyē vartamānāṃ svamātaraṃ vivicya jñātvā tannikaṭaṃ upasarpati saṃbaṃdhō vinā pravṛttiḥ na bhavēt. tathā pravṛtyā vatsasya gōśca janya janaka bhāvarūpaḥ saṃbaṃdhō avagamyatē”.

(peyyaku āvutō saṃbaṃdhamu kaladu. ā saṃbaṃdhamu valana anēka āvulamadhyanunna tana talli gōvunu telusukoni dāni daggaraku veḷḷi dāni daggaranē tirugucuṃḍunu - saṃbaṃdhamu lēnidē pravṛtti iuṃḍadu. aṃducētanē peyyiki āvunaku talli biḍda anu saṃbaṃdhamu kanabaḍucunnadi).

  1. saṃbaṃdhamu mūḍu vidhamulu - saṃ yōga saṃbaṃdhamu, samadāya saṃbaṃdhamu, tādātmya saṃbadhamu.

  2. “saṃbaṃdhi trayaṃ nāma padayōḥ sāmānādhikaraṇyaṃ padārtha yōḥ viśēṣaṇa viśēṣyabhāvaḥ, pratyagātma lakṣaṇayōḥ lakṣyalakṣaṇa bhāvaścēti”.

(saṃbaṃdha trayamanagā - padamulayokka samānādhikaraṇyamu, padārthamulaku viśēṣaṇa viśēṣyabhāvamu, pratyagātma lakṣaṇamulaku lakṣya lakṣaṇa bhāvamu).

  1. saṃbaṃdhamu nālugu vidhamulu : -
  1. pratipādya pratipādaka bhāva saṃbaṃdhaḥ

  2. prāpya prāpaka bhāva saṃbaṃdhaḥ

  3. kartṛ kartavyābhāva rūpa saṃbaṃdhaḥ

  4. janya janaka bhāva saṃbaṃdhaḥ –

  1. yat viṣayaṃ vivicya, bhōdhayati tat pratipādakaṃ, yat bōdhyatē tat pratipādyaṃ - graṃdhiḥ pratipādakaḥ, viṣayaḥ pratipādyaḥ

  2. yadvastu labhyatē tat prāptyaṃ, yō labdhā sa prāpakaḥ - adhikāri phala yōḥ phalaṃ prāpyaṃ, adhikārī prāpakaḥ

  3. yaḥ karōti sakartā, yat kriyatē tat kartavyaṃ - adhikāri vicārayōḥ adhikārī kartā kartavyō vicāraḥ

  4. yadutpādayati tajjanakaṃ, yadutpadyatē tajjanyaṃ - graṃdha jñānayōḥ vicāradvārā jñānaṃ pratigraṃdhō janakaḥ jñānaṃ janyaṃ.

(saṃbaṃdhamu nālugu vidhamulu :

  1. pratipādyaprati pādaka bhāvasaṃbaṃdhamu - viṣayamunu bōdhiṃcunadi - viṣayamunu bōdhiṃcu graṃdhamu pratipādakamu - ē viṣayamu bōdhiṃpabaḍucunnadō adi pratipādyamu - graṃdhamu pratipādakamu, graṃdhamu bōdhiṃcu viṣayamu pratipādyamu–

  2. prāpya prāpaka bhāvarūpa saṃbaṃdhamu - ē vastuvu labhiṃcunō adi prāpyamu, ēdi labhiṃpacēyunō adi prāpakamu - adhikāri phalamulalō phalamu prāpyamu, adhikāri prāpakamu

  3. kartṛ kartavya rūpa saṃbaṃdhamu - cēyuvāḍu karta, ēdi cēyabaḍunō adi kartavyamu - adhikāri vicāramulalō adhikāri karta, vicāramu kartavyamu

  4. janya janaka bhāva saṃbaṃdhamu - ēdi puṭṭiṃcunō adi janakamu, ēdi puṭṭiṃpabaḍucunnadō adi janyamu - graṃdha jñānamulalō vicāramu dvārā jñānamunu kaligiṃcunadi kanuka graṃdhamu janakamu, dānivalana kalugu jñānamu janyamu - āvu janakamu, peyyi janyamu) (cūḍumu - 2)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.