← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాంభవీముద్ర śāṃbhavīmudra

Original — తెలుగు
  1. “అంతర్లక్ష్యం బహిర్దృష్టిః నిమేషోన్మేషవర్జితా |

ఏషా సా శాంభవీ ముద్రా సర్వ తంత్రేషు గోపొతా ||” ఇతి శ్రుతేః.

(దృష్టి బైటకు లక్ష్యము లోపల (మనసులోను) పెట్టుకొని రెప్పపాటు లేక - కన్ను మూతపడక (తెరవక) ఉండుట శాంభవీముద్ర - తంత్రములన్నింటిలోను గోప్యముగా చెప్పబడినది)

  1. ఒకే వస్తువునందు దృష్టి నిలుపుట, యను నీయమము లేక కేవలము వెలుపలికిగాని, లోపలికిగాని చూచు మనసు స్థిరము చేసుకొని, ప్రాణాయామము చేయుచు, ప్రాణవాయువును బంధించియుంచుట.)
Transliteration
  1. “aṃtarlakṣyaṃ bahirdṛṣṭiḥ nimēṣōnmēṣavarjitā |

ēṣā sā śāṃbhavī mudrā sarva taṃtrēṣu gōpotā ||” iti śrutēḥ.

(dṛṣṭi baiṭaku lakṣyamu lōpala (manasulōnu) peṭṭukoni reppapāṭu lēka - kannu mūtapaḍaka (teravaka) uṃḍuṭa śāṃbhavīmudra - taṃtramulanniṃṭilōnu gōpyamugā ceppabaḍinadi)

  1. okē vastuvunaṃdu dṛṣṭi nilupuṭa, yanu nīyamamu lēka kēvalamu velupalikigāni, lōpalikigāni cūcu manasu sthiramu cēsukoni, prāṇāyāmamu cēyucu, prāṇavāyuvunu baṃdhiṃciyuṃcuṭa.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.