కర్మఫలై పురుషాన్ సంధత్త ఇతి సంధాతా; స్వస్మిన్ పరమాత్మని శ్రవణాది పరాన్ యోజయతీతివా సంధాతా.
(వారు వారు చేసిన కర్మఫలమును వారికి చేర్చువాడు - సమకూర్చువాడు; శ్రవణము, మననము మొదలగువాటిని ఆచరించువారిని తనలో కలుపుకొనువాడు)
karmaphalai puruṣān saṃdhatta iti saṃdhātā; svasmin paramātmani śravaṇādi parān yōjayatītivā saṃdhātā.
(vāru vāru cēsina karmaphalamunu vāriki cērcuvāḍu - samakūrcuvāḍu; śravaṇamu, mananamu modalaguvāṭini ācariṃcuvārini tanalō kalupukonuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.