(ప్రాతస్సంధ్య, మధ్యాహ్నసంధ్య, అపరాహ్నసంధ్య అని సంధ్యలు మూడు)
(సమాధిలో నున్నపుడు “నేను పరబ్రహ్మనైతిని” అని పరబ్రహ్మతో సంధానమైనట్లు బుద్ధిని సమాధానపరచుట).
పగలు, రాత్రి కలియు వేళ - పగలు అయిపోయి రాత్రి ప్రారంభమగువేళ -
పొద్దు పొడుచుటకు ముందు అయిదు గడియలవరకును, ప్రొద్దు పోయినతర్వాత మూడు గడియలకాలము ప్రాతస్సంధ్య, సాయం సంధ్య - అనగా సూర్యుడు అస్తమించుకాలము మొదలు నక్షత్రములు కనబడువరకు గల కాలము సాయం సంధ్య - సంధ్య వార్చుటకు కనబడునప్పటి సంధ్య ఉత్తమము - సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్రములు కనబడువఱకు గల కాలము మధ్యమము - నక్షత్రములు కనబడిన తర్వాత కాలము అధమము.
(prātassaṃdhya, madhyāhnasaṃdhya, aparāhnasaṃdhya ani saṃdhyalu mūḍu)
(samādhilō nunnapuḍu “nēnu parabrahmanaitini” ani parabrahmatō saṃdhānamainaṭlu buddhini samādhānaparacuṭa).
pagalu, rātri kaliyu vēḷa - pagalu ayipōyi rātri prāraṃbhamaguvēḷa -
poddu poḍucuṭaku muṃdu ayidu gaḍiyalavarakunu, proddu pōyinatarvāta mūḍu gaḍiyalakālamu prātassaṃdhya, sāyaṃ saṃdhya - anagā sūryuḍu astamiṃcukālamu modalu nakṣatramulu kanabaḍuvaraku gala kālamu sāyaṃ saṃdhya - saṃdhya vārcuṭaku kanabaḍunappaṭi saṃdhya uttamamu - sūryuḍu astamiṃcina tarvāta nakṣatramulu kanabaḍuvaṟaku gala kālamu madhyamamu - nakṣatramulu kanabaḍina tarvāta kālamu adhamamu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.