← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంగదోషములు saṃgadōṣamulu

Original — తెలుగు
  1. ఇంద్రియార్థ ప్రసంగహేతు కానాది పుణ్య పాప రూప దోషాః -

(ఇంద్రియముల అర్థములైన శబ్దాదుల గుఱించి చేయు ప్రసంగములు, పాప పుణ్య రూపములు).

  1. “ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూప జాయతే |

సంగాత్ సంజాయతే కామః కామాత్క్రోధోభి జాయతే |

క్రోధాద్భవతి సం మ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః |

స్మృతి భ్రంశా ద్భుద్ధినాశో బుద్ధి నాశాత్ప్రణశ్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 62, 63)

(పురుషుడు విషయములగుఱించి నిత్యము తలంచుచుండిన వాటియందు ఆసక్తి - సంగము - కలిగియుండును - విషయ సంగమువలన కోరిక కలుగును. ఆ కోరిక తీరకపోయినయడల కోపము కలుగును - కోపమువలన సమ్మోహము కలుగును - సమ్మోహమువలన స్మృతి విభ్రమము కలుగును, దానివలన బుద్ధినాశము దానివలన నశించును

Transliteration
  1. iṃdriyārtha prasaṃgahētu kānādi puṇya pāpa rūpa dōṣāḥ -

(iṃdriyamula arthamulaina śabdādula guṟiṃci cēyu prasaṃgamulu, pāpa puṇya rūpamulu).

  1. “dhyāyatō viṣayānpuṃsaḥ saṃgastēṣūpa jāyatē |

saṃgāt saṃjāyatē kāmaḥ kāmātkrōdhōbhi jāyatē |

krōdhādbhavati saṃ mmōhaḥ sammōhāt smṛti vibhramaḥ |

smṛti bhraṃśā dbhuddhināśō buddhi nāśātpraṇaśyati ||“. (śrīmadbhagavadgīta - 2 - 62, 63)

(puruṣuḍu viṣayamulaguṟiṃci nityamu talaṃcucuṃḍina vāṭiyaṃdu āsakti - saṃgamu - kaligiyuṃḍunu - viṣaya saṃgamuvalana kōrika kalugunu. ā kōrika tīrakapōyinayaḍala kōpamu kalugunu - kōpamuvalana sammōhamu kalugunu - sammōhamuvalana smṛti vibhramamu kalugunu, dānivalana buddhināśamu dānivalana naśiṃcunu

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.