← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంగ్రహః saṃgrahaḥ

Original — తెలుగు
  1. సంక్షేపః; సంక్షేపతః

(క్లుప్తము; క్లుప్తముగా -)

  1. సమ్యక్ గృహ్ణాతీతి సంగ్రహః -

(బాగుగా సంగ్రహించునది)

  1. “సర్వేషాం ప్రతిసంహారా త్సంగ్రహః” - (శ్రీశంకరః)

(ప్రళయకాలమందు అన్నింటిని సణరించువాడు.)

  1. సమ్యక్ గ్రాహకః సమ్యక్ గ్రహాయ యా, సా, వా స్పర్శ తన్మాత్ర స్య గ్రాహకః త్వగింద్రియః -

(బాగుగా గ్రహించునది, ఆకర్షించునది - త్వగింద్రియము - స్పర్శతన్మాత్రను గ్రహించునది).

Transliteration
  1. saṃkṣēpaḥ; saṃkṣēpataḥ

(kluptamu; kluptamugā -)

  1. samyak gṛhṇātīti saṃgrahaḥ -

(bāgugā saṃgrahiṃcunadi)

  1. “sarvēṣāṃ pratisaṃhārā tsaṃgrahaḥ” - (śrīśaṃkaraḥ)

(praḷayakālamaṃdu anniṃṭini saṇariṃcuvāḍu.)

  1. samyak grāhakaḥ samyak grahāya yā, sā, vā sparśa tanmātra sya grāhakaḥ tvagiṃdriyaḥ -

(bāgugā grahiṃcunadi, ākarṣiṃcunadi - tvagiṃdriyamu - sparśatanmātranu grahiṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.