← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంజ్ఞా saṃjñā

Original — తెలుగు

సూర్యుని భార్య - ఈమె కొడుకు శ్రాద్ధదేవుడు, లేక, వైవస్వతమనువు - వివస్వాన్ అనగా సూర్యు. వివస్వానుని కొడుకు కనుక వైవస్వతుడు. ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరము.

Transliteration

sūryuni bhārya - īme koḍuku śrāddhadēvuḍu, lēka, vaivasvatamanuvu - vivasvān anagā sūryu. vivasvānuni koḍuku kanuka vaivasvatuḍu. ippuḍu jarugucunnadi vaivasvata manvaṃtaramu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.