← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంఖ్యా saṃkhyā

Original — తెలుగు
  1. బుద్ధిః; విచారణము; దేహముకంటె వేరు లక్షణములు గల ఆత్మజ్ఞానము.

  2. “సమ్యగాత్మ మతిః సంఖ్యాతాం వహత్యాత్మ భోధినే |

జ్ఞానాంతరంగ హేతుత్వాత్సాంఖ్యః సన్యాస ఉచ్యతే” ||. (గీతాభావప్రకాశము - 5 - 45)

(భగవంతునిగుఱించి ధ్యానము, జ్ఞానము కలిగియుండుట సాంఖ్యము - ఇట్టి జ్ఞానమునకు అంతరంగము కారణమగుటవలన సాంఖ్యమే సన్యాసమని చెప్పబడినది).

Transliteration
  1. buddhiḥ; vicāraṇamu; dēhamukaṃṭe vēru lakṣaṇamulu gala ātmajñānamu.

  2. “samyagātma matiḥ saṃkhyātāṃ vahatyātma bhōdhinē |

jñānāṃtaraṃga hētutvātsāṃkhyaḥ sanyāsa ucyatē” ||. (gītābhāvaprakāśamu - 5 - 45)

(bhagavaṃtuniguṟiṃci dhyānamu, jñānamu kaligiyuṃḍuṭa sāṃkhyamu - iṭṭi jñānamunaku aṃtaraṃgamu kāraṇamaguṭavalana sāṃkhyamē sanyāsamani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.