← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమ్మతము sammatamu

Original — తెలుగు
  1. సమాన పరిమితి గలది; సమానము -

  2. “సీ. ద్వైపాయనుండు నాదు తండ్రి ద్వాపరవేళ బ్రహ్మ సమ్మతమైన భాగవతము

బఠనంబు సేయించె - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 7)

  1. సమ్యక్ మితం, సర్వకారణ, సర్వాత్మకశక్తి, సర్వవ్యాపి, సర్వజ్ఞ, సర్వేశ్వరత్వాది, సర్వకల్యాణగుణాకత్వేన సర్వ శ్రుతి స్మృత్యాదిభిః సమ్యక్ జ్ఞాతం.

(సర్వమునకు కారణమైనవాడు, అన్నింటికి ఆత్మ అయినవాడు, సమస్త శక్తులు కలవాడు, అన్నింటిలోను వ్యాపించియుండువాడు, సర్వము తెలిసినవాడు, సర్వమునకును ఈశ్వరుడైనవాడు - ఇటువంటి కల్యాణగుణములు అనేకములు కలిగియుండువాడు కనుక శ్రుతులవలన, స్మృతులవలన బాగుగా తెలియబడువాడు - భగవంతుడు).

Transliteration
  1. samāna parimiti galadi; samānamu -

  2. “sī. dvaipāyanuṃḍu nādu taṃḍri dvāparavēḷa brahma sammatamaina bhāgavatamu

baṭhanaṃbu sēyiṃce - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 7)

  1. samyak mitaṃ, sarvakāraṇa, sarvātmakaśakti, sarvavyāpi, sarvajña, sarvēśvaratvādi, sarvakalyāṇaguṇākatvēna sarva śruti smṛtyādibhiḥ samyak jñātaṃ.

(sarvamunaku kāraṇamainavāḍu, anniṃṭiki ātma ayinavāḍu, samasta śaktulu kalavāḍu, anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu, sarvamu telisinavāḍu, sarvamunakunu īśvaruḍainavāḍu - iṭuvaṃṭi kalyāṇaguṇamulu anēkamulu kaligiyuṃḍuvāḍu kanuka śrutulavalana, smṛtulavalana bāgugā teliyabaḍuvāḍu - bhagavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.