← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాంపరాయః sāṃparāyaḥ

Original — తెలుగు
  1. “సంపరే యుతే ఇతి సంపరాయః, పరలోకః, తత్ప్రాప్తి ప్రయోజన విశేషః సాంపరాయః” (శ్రీశంకరః)

(పరలోకము ప్రాప్తించుటకు ప్రయోజనము).

  1. సమ్యక్ పరస్తాత్ ప్రాప్యతే ఇతి సంపరాయః, పరలోకః తదుపాయః సాంపరాయః.

(పరలోకము ప్రాప్తించు నుపాయము).

  1. పరలోక విషయం

(పరలోకమునకు సంబంధించిన విషయము)

  1. పరలోకం; పార లౌకిక ధర్మం -

(పరలోకము - పరలోకమునకు సంబంధించిన ధర్మము).

  1. మృత్యుః (మృత్యువు - మరణము).
Transliteration
  1. “saṃparē yutē iti saṃparāyaḥ, paralōkaḥ, tatprāpti prayōjana viśēṣaḥ sāṃparāyaḥ” (śrīśaṃkaraḥ)

(paralōkamu prāptiṃcuṭaku prayōjanamu).

  1. samyak parastāt prāpyatē iti saṃparāyaḥ, paralōkaḥ tadupāyaḥ sāṃparāyaḥ.

(paralōkamu prāptiṃcu nupāyamu).

  1. paralōka viṣayaṃ

(paralōkamunaku saṃbaṃdhiṃcina viṣayamu)

  1. paralōkaṃ; pāra laukika dharmaṃ -

(paralōkamu - paralōkamunaku saṃbaṃdhiṃcina dharmamu).

  1. mṛtyuḥ (mṛtyuvu - maraṇamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.