← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంపరాయః saṃparāyaḥ

Original — తెలుగు
  1. పరలోకః (పరలోకము)

  2. సమ్యక్ పరకాలే దేహపాతా దూర్థ్వమేవ ఈయతే గమ్యతే ఇతి సంపరాయః.

(పరకాలమందు, అనగా, చనిపోయిన తర్వాత బాగా పొందతగినది).

  1. సమ్యక్ పరబ్రహ్మ స్వాతిరిక్త ప్రపంచా పహ్నవతః స్వమాత్రతా మీయతే గమ్యతే ఇతి సంపరాయః - పరమాత్మా, తత్ప్రాపకత్వేన శాస్త్రీయ బోధః సాంపరాయః -

(పరబ్రహ్మకంటె వేరైన ప్రపంచమును కప్పి పుచ్చి పరబ్రహ్మ మాత్రమునే - స్వరూపమునే పొందించునది. ఆత్మ దానిని పొందించునది కనుక శాస్త్రములో దానిని బోధించునది సాంపరాయము)

Transliteration
  1. paralōkaḥ (paralōkamu)

  2. samyak parakālē dēhapātā dūrthvamēva īyatē gamyatē iti saṃparāyaḥ.

(parakālamaṃdu, anagā, canipōyina tarvāta bāgā poṃdataginadi).

  1. samyak parabrahma svātirikta prapaṃcā pahnavataḥ svamātratā mīyatē gamyatē iti saṃparāyaḥ - paramātmā, tatprāpakatvēna śāstrīya bōdhaḥ sāṃparāyaḥ -

(parabrahmakaṃṭe vēraina prapaṃcamunu kappi pucci parabrahma mātramunē - svarūpamunē poṃdiṃcunadi. ātma dānini poṃdiṃcunadi kanuka śāstramulō dānini bōdhiṃcunadi sāṃparāyamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.