(దీనియందు జీవుడు సంపూర్ణముగ శాంతి నొందును కావున సంప్రసాదము - ఇది సుషుప్త్యవస్థను చెప్పును - ఉపాధి లేనందువలన పూర్తిగా శాంతిని పొందును)
(సుషుప్త్యవస్థ - సుషుప్త్యవస్థయందు జాగరూకమై యుండు ప్రాణము)
(ఉపాధి లేనందువలన బాగా శాంతిని పొందునది - జీవుడు)
(dīniyaṃdu jīvuḍu saṃpūrṇamuga śāṃti noṃdunu kāvuna saṃprasādamu - idi suṣuptyavasthanu ceppunu - upādhi lēnaṃduvalana pūrtigā śāṃtini poṃdunu)
(suṣuptyavastha - suṣuptyavasthayaṃdu jāgarūkamai yuṃḍu prāṇamu)
(upādhi lēnaṃduvalana bāgā śāṃtini poṃdunadi - jīvuḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.