← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంసారభ్రమణం saṃsārabhramaṇaṃ

Original — తెలుగు
  1. సంసారే నం న్కృత్యాం భ్రమణం భ్రాంతి.

(సంసారమందు కలుగు భ్రాంతి).

  1. సంసారే (అసారే) సారవతా భ్రమేణ చరంతం, ఆత్మానాత్మ వివేక శూన్యత్వాత్.

(సారములేని సంసారమందు సారముగలదని భ్రమించి తప్పు అభిప్రాయము గలిగి తిరుగుట)

  1. పరమేశ్వరాత్ జీవాః జాయంతే తద్విశేన చ కర్మాణి కుర్వంతి; పునః తత్ర లీయంతే ఇతి.

(పరమేశ్వరునినుండి జీవులు పుట్టుచున్నారు - అతని వశములో నుండే - అతని ఆజ్ఞప్రకారమే - అతను నడిపించినట్లే నడచి - కర్మలు చేస్తున్నారు; తిరిగి అతనిలోనే లీనమై పోవుచున్నారు, లయమై పోవుచున్నారు).

  1. “పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం” ఇత్యాద్యుక్తరీత్యా పరిభ్రమణం.

(మరల పుట్టుట, తిరిగి మరణించుట, మళ్ళీ కడుపులో ప్రవేశించుట - జననము కొఱకు - ఇట్లు ‘భజగోవిందం’ లో చెప్పిన ప్రకారము తిరుగుట - పరిభ్రమించుట).

Transliteration
  1. saṃsārē naṃ nkṛtyāṃ bhramaṇaṃ bhrāṃti.

(saṃsāramaṃdu kalugu bhrāṃti).

  1. saṃsārē (asārē) sāravatā bhramēṇa caraṃtaṃ, ātmānātma vivēka śūnyatvāt.

(sāramulēni saṃsāramaṃdu sāramugaladani bhramiṃci tappu abhiprāyamu galigi tiruguṭa)

  1. paramēśvarāt jīvāḥ jāyaṃtē tadviśēna ca karmāṇi kurvaṃti; punaḥ tatra līyaṃtē iti.

(paramēśvaruninuṃḍi jīvulu puṭṭucunnāru - atani vaśamulō nuṃḍē - atani ājñaprakāramē - atanu naḍipiṃcinaṭlē naḍaci - karmalu cēstunnāru; tirigi atanilōnē līnamai pōvucunnāru, layamai pōvucunnāru).

  1. “punarapi jananaṃ, punarapi maraṇaṃ, punarapi jananī jaṭharē śayanaṃ” ityādyuktarītyā paribhramaṇaṃ.

(marala puṭṭuṭa, tirigi maraṇiṃcuṭa, maḷḷī kaḍupulō pravēśiṃcuṭa - jananamu koṟaku - iṭlu ‘bhajagōviṃdaṃ’ lō ceppina prakāramu tiruguṭa - paribhramiṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.