సంసారమును జయించుట, జననమరణములు లేకుండ చేసుకొనుట; మోక్షము సంపాదించుట.
ఆత్మసామ్యే స్థితాశ్చేత్ బ్రహ్మణి స్థితాః ఏవ; బ్రహ్మణి స్థితిరేవ హి సంసార జయః. (శ్రీరామానుజః)
(ఆత్మ సామ్యముగా నుండుటయే బ్రహ్మయందుండుట - (బ్రహ్మను ధ్యానించుట) - బ్రహ్మయందుండుటయే సంసార జయము).
saṃsāramunu jayiṃcuṭa, jananamaraṇamulu lēkuṃḍa cēsukonuṭa; mōkṣamu saṃpādiṃcuṭa.
ātmasāmyē sthitāścēt brahmaṇi sthitāḥ ēva; brahmaṇi sthitirēva hi saṃsāra jayaḥ. (śrīrāmānujaḥ)
(ātma sāmyamugā nuṃḍuṭayē brahmayaṃduṃḍuṭa - (brahmanu dhyāniṃcuṭa) - brahmayaṃduṃḍuṭayē saṃsāra jayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.