(ఒక దేహము తర్వాత మఱియొక దేహము, ఒకజన్మ తర్వాత మఱియొక జన్మ, ఒకమారు చనిపోయి మరల జన్మించి చనిపోవుట).
(తల్లి గర్భములో ప్రవేశించుట, జన్మించుట, పెరిగి ముసలివాడగుట, చనిపోవుట; మరల తల్లి గర్భములో ప్రవేశించుట, మరల మిగిలినవన్నీ అనుభవించుట. ఈ ప్రకారము మరల మరల జరుగుట - ఇదియే సంసారము యొక్క రూపము)
(oka dēhamu tarvāta maṟiyoka dēhamu, okajanma tarvāta maṟiyoka janma, okamāru canipōyi marala janmiṃci canipōvuṭa).
(talli garbhamulō pravēśiṃcuṭa, janmiṃcuṭa, perigi musalivāḍaguṭa, canipōvuṭa; marala talli garbhamulō pravēśiṃcuṭa, marala migilinavannī anubhaviṃcuṭa. ī prakāramu marala marala jaruguṭa - idiyē saṃsāramu yokka rūpamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.