← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంసారి saṃsāri

Original — తెలుగు
  1. “ఆత్మా సాక్షీ విభుః పూర్ణః ఏకో ముక్తశ్చిద క్రియః |

అసంగో నిఃస్పృహః శాంతో భ్రమాత్ సంసారవాని వ “. (అష్టావక్రగీతి - 1 - 12)

(ఆత్మయే సాక్షి, విభుడు, పూర్ణుడు, ఏకము, ముక్తుడు, చిత్, అక్రియుడు, అసంగుడు, నిఃస్పృహుడు, శాంతుడు - అదియే భ్రాంతిచేత సంసారివలె సంచరించును).

  1. “ఒక్కటే చైతన్యము అంతఃకరణముతో గూడి సంసారి యనబడును. అంతఃకరణభాగము త్యజించి కేవల చైతన్య భాగము సాక్షి యనబడును”.

  2. వ. సన్మునీంద్రులైనను భవదీయ నామస్మరణంబు మఱచి యితర విషయాసక్తులైరేని వారలు దివంబులందు వృథా ప్రయత్నులై సంచరించుచు రాత్రులయందు నిద్రాసక్తులై స్వప్న గోచరంబులైన బహువిదసంపదలకు నానందించుచు శరీర పరిణామాది పీడలకు దుఃఖించుచు బ్రతిహతంబులైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 297)

Transliteration
  1. “ātmā sākṣī vibhuḥ pūrṇaḥ ēkō muktaścida kriyaḥ |

asaṃgō niḥspṛhaḥ śāṃtō bhramāt saṃsāravāni va “. (aṣṭāvakragīti - 1 - 12)

(ātmayē sākṣi, vibhuḍu, pūrṇuḍu, ēkamu, muktuḍu, cit, akriyuḍu, asaṃguḍu, niḥspṛhuḍu, śāṃtuḍu - adiyē bhrāṃticēta saṃsārivale saṃcariṃcunu).

  1. “okkaṭē caitanyamu aṃtaḥkaraṇamutō gūḍi saṃsāri yanabaḍunu. aṃtaḥkaraṇabhāgamu tyajiṃci kēvala caitanya bhāgamu sākṣi yanabaḍunu”.

  2. va. sanmunīṃdrulainanu bhavadīya nāmasmaraṇaṃbu maṟaci yitara viṣayāsaktulairēni vāralu divaṃbulaṃdu vṛthā prayatnulai saṃcariṃcucu rātrulayaṃdu nidrāsaktulai svapna gōcaraṃbulaina bahuvidasaṃpadalaku nānaṃdiṃcucu śarīra pariṇāmādi pīḍalaku duḥkhiṃcucu bratihataṃbulaina yudyōgaṃbula bhūlōkaṃbuna saṃsārulai vartiṃturu.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 297)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.