(క్రిందటి జన్మల వాసనలు - అనుభవజ్ఞానము).
జాత కర్మాదయః - (జాతకర్మ మొదలగునవి).
సంస్కారములు దశవిధములు -
“శ్లో||. గర్భాదానం పుంసవనం సీమంతోన్నయనం తతః |
జాతకర్మ నామకర్మాప్యుపనిష్క్రమణం తధా |
అన్నాశనం తధ చూడావ్రతబంధిః తధైవచ్జ |
మహామ్న్యం వ్రతం పశ్చాత్ తధౌపనిషధం వ్రతం |
గోదానోద్వాహకౌ ప్రోక్తాః సంస్కారాః శ్రుతిచోదితాః ||“. (దేవీ భాగవతం)
(గర్భాదానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, కర్ణవేధనము, కేశ ఖండనము, అక్షర స్వీకరణము, ఉపనయనము).
(kriṃdaṭi janmala vāsanalu - anubhavajñānamu).
jāta karmādayaḥ - (jātakarma modalagunavi).
saṃskāramulu daśavidhamulu -
“ślō||. garbhādānaṃ puṃsavanaṃ sīmaṃtōnnayanaṃ tataḥ |
jātakarma nāmakarmāpyupaniṣkramaṇaṃ tadhā |
annāśanaṃ tadha cūḍāvratabaṃdhiḥ tadhaivacja |
mahāmnyaṃ vrataṃ paścāt tadhaupaniṣadhaṃ vrataṃ |
gōdānōdvāhakau prōktāḥ saṃskārāḥ śruticōditāḥ ||“. (dēvī bhāgavataṃ)
(garbhādānamu, puṃsavanamu, sīmaṃtamu, jātakarma, nāmakaraṇamu, annaprāśanamu, karṇavēdhanamu, kēśa khaṃḍanamu, akṣara svīkaraṇamu, upanayanamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.