← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంతః saṃtaḥ

Original — తెలుగు
  1. సత్పురుషాః; సాధవః; విద్వాంసః.

(సత్పురుషులు; సాధువులు, మంచివారు; విద్వాంసులు; మంచిమార్గమందు నడచువారు; పండితులు)

  1. సాధు మార్గస్థాః

(మంచిమార్గమందు నడచువారు)

  1. గుణ దోష తారతమ్య జ్ఞాః

(గుణదోషముల తారతమ్యమును తెలిసినవారు).

  1. స్థిత ప్రజ్ఞాః

(ప్రజ్ఞను ప్రతిష్టించుకొనినవారు)

  1. “సన్మార్గవర్తినః సంతః, తద్రూపేణ విద్యా వినయ వృద్ధయే స ఏవ వర్తతే ఇతి సంతః:” (శ్రీశంకరః)

(సన్మార్గమందు సంచరించువారు - ఆ ప్రకారము విద్యా వినయములను వృద్ధి చేయుటయందే ప్రవర్తించువారు)

  1. “అస్తి బ్రహ్మేతి” చేద్వద సంతమే సంతతో విదుః - (తైత్తరీయోపనిషత్)

(బ్రహ్మ కలడు అని బ్రహ్మ ఉనికిని తెలుసుకొనినవారు)

  1. “బ్రహ్మ అస్తీతి” యే విదుః తే సంతః - (శ్రీశంకరః)

(బ్రహ్మ కలడు అని తెలుసుకొనినవారు ‘సంతః’ - సత్పురుషులు - ఆస్తికులు)

  1. వస్తు విచార తత్పర పురుషాః -

(వస్తువిచారమందు తత్పరులై యుండువారు).

Transliteration
  1. satpuruṣāḥ; sādhavaḥ; vidvāṃsaḥ.

(satpuruṣulu; sādhuvulu, maṃcivāru; vidvāṃsulu; maṃcimārgamaṃdu naḍacuvāru; paṃḍitulu)

  1. sādhu mārgasthāḥ

(maṃcimārgamaṃdu naḍacuvāru)

  1. guṇa dōṣa tāratamya jñāḥ

(guṇadōṣamula tāratamyamunu telisinavāru).

  1. sthita prajñāḥ

(prajñanu pratiṣṭiṃcukoninavāru)

  1. “sanmārgavartinaḥ saṃtaḥ, tadrūpēṇa vidyā vinaya vṛddhayē sa ēva vartatē iti saṃtaḥ:” (śrīśaṃkaraḥ)

(sanmārgamaṃdu saṃcariṃcuvāru - ā prakāramu vidyā vinayamulanu vṛddhi cēyuṭayaṃdē pravartiṃcuvāru)

  1. “asti brahmēti” cēdvada saṃtamē saṃtatō viduḥ - (taittarīyōpaniṣat)

(brahma kalaḍu ani brahma unikini telusukoninavāru)

  1. “brahma astīti” yē viduḥ tē saṃtaḥ - (śrīśaṃkaraḥ)

(brahma kalaḍu ani telusukoninavāru ‘saṃtaḥ’ - satpuruṣulu - āstikulu)

  1. vastu vicāra tatpara puruṣāḥ -

(vastuvicāramaṃdu tatparulai yuṃḍuvāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.