ప్రసన్నం (ప్రసన్నమైనది; అనుగ్రహము కలిగియున్నది)
క్రోధాది విక్షేప రహితం
(కోపము మొదలగు విక్షేపము లేనిది)
“ఏకరూపం, అభిభూత తమస్కం; పరితృప్తం; పరమానంద రూపమిత్యర్థః-” (శ్రీ ఆనందగిరి)
“అంతఃకరణస్య ఉపశమః” (శ్రీ శంకరః)
(అంతఃకరణవృత్తిని శమింపచేయుట)
పునరావృత్తి శూన్యం (మరల జన్మ లేకుండుట)
నిరతిశయానందా విర్భావ లక్షణా వికలేబర ముక్తిః -
(అన్నింటికంటె హెచ్చు అయిన ఆనందమగు మోక్షము కలిగిన లక్షణము కలది)
(ఏ విధమైన దుఃఖము లేనటువంటి సుఖము స్వరూపముగా గల ముక్తి; మోక్షము -)
(ఉపాధిలేని అవస్థ, రూపము లేనిది, కైవల్యమనునది).
బహిరింద్రియనిగ్రహము, సమము, అంతము.
అరిషడ్వర్గమును జయించుట.
“సర్వసంసారో పరతిః - మోక్షాఖ్యం”
(సంసారమునకు సంబంధించిన అన్ని విషయములను మించియుండుట)
“శాంతిం సమస్త సంసార దుఃఖా భావోప లక్షితాం |
నిర్వాణాఖ్యా మవాప్నోతి తత్వ బోధ బలేనవై ||“. (గీతాభావప్రకాశము - 2 - 669)
(సంసారము వలన కలుగు దుఃఖములు లేకుండుటే లక్షణముగాగల నిర్వాణమను పేరుగల దానిని తత్వజ్ఞానబలము చేత పొందును)
(తనకు ప్రాప్తించిన వస్తువులన్నియు - ‘ఇవేవియు పరబ్రహ్మకాదు’ అను జ్ఞానము కలిగియుండుటవలన శాంతి కలుగును).
(ఆత్మానుభవము ఒకటే సుఖముగా గలవాడు)
(భయము మొదలగునవి లేనివాడు)
(ఏ విధమైన క్రియలు లేనివాడు)
(అవిద్యతోను, దాని కార్యములతోను సంబంధమి లనివాడగుటచేత శాంతుడు)
(విషయసుఖములందాసక్తి లేనివాడు కనుక శాంతుడు)
(ఇంద్రియములను జయించి తన స్వాధీనములో నుంచుకొనువాడు. సాంతి అనగా బహ్యేంద్రియములను లోపలి ఇంద్రియములను జయించుట - అన్ని విధములైన వికారములను మించియుండివాడు - వికారము పొనదనివాడు)
(రాగము మొదలగునవి లేనివాడు; అందువలన శుద్ధమైన అంతఃకరణము కలవాడు - ‘నియతాంతఃకరణః’ - తన స్వాధీనములో నుంచుకొనిన అంతఃకరనము కలవాడు)
అపరిణామ (మార్పులు చెందనివాడు)
ఊర్మిషట్క రహితం - అసనాయా, పిపాసా, శోకమోహే, జరామృత్యూశ్చ ఊర్మయః -
(ఆకలి దప్పికలు, శోకమోహములు, ముసలితనము, మృత్యువు అను ఆరు ఊర్ములు లేనివాడు)
నహృష్యరి గ్లాయతి యస్స శాంతి ఇతి కథ్యతే |
తుషారికర బింబాచ్ఛం మనో యస్య నిరాకులం |
మరణోత్సచ యుద్ధేషు స శాంత ఇతి కధ్యతే ||“. (మహోపనిషత్) (జ్ఞానవాసిష్టము)
(శుభా శుభములను వినినప్పుడు, తెలిసినపుడు ఎవడు సంతోషపడక విసుగుపదక యుండునో అట్టివాడు శాంతుడు అని చెప్పబడుచున్నాడు. చంద్రుని బింబమువలె ఎవని మనస్సు మరణసమయమునగాని ఉత్సవసమయమందుగాని, యుద్ధమందుగాని వ్యాకులత చెందదో అట్టివాడు శాంతుడని చెప్పబడును.)
(చిత్తశాంతి గకవాడు, చిత్త సమాధానముగలవాడు).
(అన్ని అవస్థలయందును స్మమైన మనస్సు గకవాడు, సుఖ దుఃఖములందు ఒకేరీతి మ్నస్సు గలవాడు - ఆందోళన లేనివాడు).
(క్రూరత్వము లేకుండుటచేత శాంతుడు)
(ఏ విధమైన అవస్థలు లేనివాడు - అవస్థలన్నింటిని అతిక్రమించినవాడు)
(వికారము లేనివాడు, మార్పులు లేనివాడు, ఎల్లపుడు ఒకే రీతిగ నుండువాడు.)
(శమదమములు మొదలగు నవి కలవాడు - శాంతుడు అనినందువలన దమము మొదలగునవి కలవాదని అర్థము)
(నిష్క్రియుడు, నిష్కలుడు, శాంతుడు అని శ్రుతి)
(ఆత్మయందే చిత్తము ఉపరతి కలదై యుండుట సాంతి)
తమేవ శరణం గచ్చ సర్వ భావేన భారత |
తత్ప్రపాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యుసి శాశ్వతం ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 61)
(సమస్తమైన భూతములను తన మాయచేత యంత్రము మీద బొమ్మలవలె భ్రమింప చేయుచు వాటి హ్ట్దయమందు ఈశ్వరుడు - భగవంతుడున్నాడు - అన్ని రూపములు అతనే యను భావముతో శాశ్వతమైన పరమ శాంతి రూపమైన మోక్షమును పొందెదవు)
తద్విత్కామా యంప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామకామీ ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 70)
“ఆపూర్వమానం సర్వాభిర్నదీభిరపి సాగరం |
వృష్ట్యాది ప్రభవా ఆసః ప్రవిసంతి యథాభిలాః |
అనతి క్రాంతమర్యాదం తిష్టంతః నిర్వికారతః |
ధీరం తేన ప్రకారేణ స్థితప్రజ్ఞమవస్థితం |
శబ్దాద్యా విషయా సర్వే యది ప్రారబ్ద కర్మణా |
ప్రవిశంతి న తచ్చిత్తం వికర్తుం శక్నువంతి తే |
సమహార్ణవ తుల్యోయః స్థితప్రజ్ఞో విచక్షణః |
సర్వ లౌకికవిక్షేప నివృత్తేః జ్ఞాన తేజసా |
అవిద్యా కార్య మాభసమపి త్యక్త్వా చ నైష్ఠీకం |
శాంతి మాప్నోతి మూఢస్తు కామకామీ న శాంతి భక్ |
కమ్యాన్కామయితుం శీలం యస్య సంసారిణః స చ |
సదాక్లేశార్ణవే మగ్నో భవతీత్యాసయో హరేః ||“. (గీతాభావప్రకాశము - 2 - 657 to 663)
(నదులన్నియు సముద్రమును చేరి దానిని పూర్తిగా నిండియున్నట్లు చేయును. అయినను, వర్షపు నీరు పడినను సముద్రము చెక్కు చెదరనట్లు, దని ఒడ్డుదాతక స్థిరముగా మార్పులేకుండనుండునట్లు స్థిర ప్రజ్ఞుని వలె వికారములు చలించ్కనుండు వానిని, ఇతరులచేత కోరబడిన వైనప్పటికీ శబ్దము మొదలగు విషయములన్నియు ప్రారబ్ద కర్మచే వానిని ప్రవేశించినను వాని మనస్సును చలింపచేయలేవు. మహాసముద్రముతో సమానుడు విచ్ఖుణుడు అయిన ఆ స్థిత ప్రజ్ఞుడు సర్వవిషయములగు లౌకిక విక్షేపములు నివృత్తి యగుటవలన జ్ఞానమువలన కలిగిన తేజస్సు చేత అవిద్యాకార్యమగు అజ్ఞానమును విడిచిపెట్టి, నైష్టికమగు సాంతిని (నిష్ఠ వలన కలిగిన శాంతిని) పొందును. కామములను కోరు స్వభావముగల మూఢుడు శాంతిని పొందడు. అట్టివాడు ఎల్లపుడు క్లేశములను సముద్రములో మునిగియుండును.
నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 71)
“యస్మా దేవమతః ప్రాప్తానపి బాహ్యాన్ గృహదికాన్ |
వాసనా మాత్ర రూపాంశ్చ మనోరాజ్యాది కానపి |
ఉపేక్ష్య దేహయాత్రా యామపి నిస్పృహో మునిః |
దేహద్రహంకృతేః శూన్యః స్వశ్లాఘాది వివర్జితః |
తదాత్మా ధ్యాస శూన్యత్వాత్సం సర్గాధ్యాస వర్జితః |
శరీర యాత్రా మాత్రార్థే ప్రాప్తే ప్రారబ్ద కర్మణా |
మమేదమితి తత్రాపి స్వత్వభ్రాంతి వివర్జితః |
భోగనారబ్ద వసతో భుంక్తే భోక్తృత్వమంతరా |
యాదృచ్ఛిక తయా ఉయత్ర క్వాపి యాతి స వా పుమాన్ |
స ఏవం భూత ఏషోత్ర స్థిత ప్రజ్ఞ ఉదారధీః |
శాంతిం సమస్త సంసార ద్యఃఖా భావోపలక్షితాం |
నిర్వాణాఖ్య మదాప్నోతి తత్వబోధ బలేనవై |
ఈదృశం వ్రజనం తస్య స్థిత ప్రజ్ఞస్య కీర్తితం ||“. (గీతాభావప్రకాశము - 2 - 663 to 670)
(కామములు మూడు విధములు - బాహ్య కామములు, గృహము మొదలగునవి, మనోరాజ్యములు (అంతరకామములు), పూర్వజన్మ వాసనవలన కలుగు కామములు - దారిలో గడ్డిపోచను నిర్లక్షముగా చూచునట్లు ఈ మూడింటిని వదలివేసి దేహమును పోషించుకొనుటయందు స్పృహలేనివాడై, యీ దేహమే నేను అను అహంకారము లేనివాడై, తనను తాను పొగడుకొనుట మొదలగునవి లేనివాడై, సంసారమునకు సంబంధించిన అధ్యాస లేనివాదై, ప్రారబ్దకర్మవశమున శరీరయాత్ర నడుపుటకై తటస్థించిన భోగములను అనుభవించువాడు సమస్త సంసారదుఃఖములు లేనటువంటి నిర్వాణమను పేరుగల శాంతిని పొందును - ఇట్టివాడు స్థితప్రజ్ఞుడు)
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంగ్తిమృచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 29)
“కర్తృ రూపేణ సర్వేషాం యజ్ఞానాం తపసాం తథా |
భోక్తారం దేవరూపేణ పాలకం వా జగత్పతిం |
బ్రహ్మ దీనాం సమస్తానాం నియంతార మసంగినం |
అనపేక్ష్యోపకర్తారం ప్రత్యుపకారమీశ్వరం |
సర్వేషాం ప్రాణినాం సర్వబుధ్ధ్యైక సాక్షిణం |
సర్వావభాసకం పూర్ణం సచ్చివానంద విగ్రహం |
నరాయణం హి మాం సమ్యక్ సాఖాత్కృత్యాత్మ రూపతః |
సంసారోపరతిం శాంతిం మోక్షాఖ్యం లభతే (అ)ఒజసా ||“. (గీతాభావప్రకాశము - 5 - 229 to 234)
(సమస్తమైన యజ్ఞములకు తపస్సులకు కర్త అనిన్నీ ఆయా యజ్ఞాది దేవతా రూపములు తానే యగుటవలన వాటి భోక్త యనిన్నీ, జగత్తు అంతటికీ పతి, లేక, పాలకుడు, చతుర్ముఖబ్రహ్మ మొదలగు సమస్తమైన వారలకు నియంత (వారిని వారి వారి పనులలో నియమించి చేయించుచుండువాడు అనిన్నీ, సమస్త భూతములకు ప్రత్యుపకారము నభిలషింపకయే ఉపకారము చేయువాడు - సమస్తమైన బుద్ధి వృత్తులకు సాక్షి అయినవాడు, అన్నింటిలోను తానుండు అన్నింటినీ ప్రకాశింపచేయువాడు, పూర్ణుడు, ప్రపంచమంతటిలోను - దానిలోనున్న అన్ని వస్తువులలోను పూర్తిగా నిండియుండువాడు - సచ్చిదనందరూపుడు అయినవాడు, నారాయణుడు అయిన నన్ను నా ఆత్మరూపమును స్వస్వరూపమును సాక్షాత్కరించుకొనినవాడు సంసారమునకు ఉపరతి రూపమైన మోక్షమను పేరుగల శాంతిని శీఘ్రముగ పొందును).
జ్ఞానం లబ్ద్వా పరాం శాంతిమచిరేణాధి గచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 39)
(గురు వేదాంత వాక్యేషు శ్రద్దాస్తిక్యమతిః స్మృతా |
తద్యుతో లభతే జ్ఞానం యది తత్త్రైవ తత్పరః |
గురు సేవాముఖే జ్ఞానోపాయే అత్యంతాభి యుక్తిమాన్ |
శ్రద్ధావాం స్తత్పరో యస్తు నస్యాత్ సమ్యక్ జితేంద్రియః |
తస్యాపి దుర్లభం జ్ఞానమితః స్యాత్సం యతేంద్రియః |
వివర్తి తానీంద్రియాణి విషయేభ్యశ్చ యేన సః |
అవశ్యం లభతే జ్ఞానం విశేషేణ త్రయాన్వితః |
ప్రణిపాతాద్యుపాయస్తు సతామై కాంతికో పరః |
ఉపాయే నేదృశే నైవ జ్ఞానం ప్రాప్య సవద్యసౌ |
అవిద్యాది నివృత్యాభ్యాం సాంటిం ముక్తి ముపైతి సః |
వ్యవధానం వివైవాద్ధా బ్రహ్మీ భూతో భవేన్నరః |
యథా స్వోత్పత్తి మాత్రేణ దీపోహంతి తమో (అ)ఖిలం |
స నైవాపేక్షతే తత్ర కించిత్తు సహకారిణం |
తథా స్యోత్పత్తి మాత్రేణ జ్ఞానం బహ్మైక్య గోచరం |
నిహంత్య విద్యాం తత్కార్యం న సహాయ మపేక్షతే ||. (గీతాభావప్రకాసము - 4 - 234 to 241)
(గురువు చెప్పినవాకయ్మౌలందు వేదాంత వాక్యములందు ఆస్తిక్యమతి శ్రద్ధ అని చెప్పబడును. అట్టి శ్రద్ధ కలవాడు భగవత్పరుడయి ఇంద్రియముల జయించినవాడు - అనగా, విషయములనుండి ఇంద్రియములను మరలించుకొనగలిగినవాడు బ్రహ్మాత్మైక్య జ్ఞానమును పొందగలడు - పరబ్రహ్మ, ఆత్మ ఒకటే యను జ్ఞానమును పొందగలడు. శ్రద్ధ యున్నను, భగవత్పరుడైనను ఇంద్రియజయము లేనియడల జ్ఞానము లభించుట కష్టము. ఈ మూడు గుణములు, అనగా, శ్రద్ధా, భగవత్పరతత్వము, ఇంద్రియజయము - కలిగియున్నయడల తప్పక జ్ఞానము కలుగును. దీపము వెలిగించినంతమాత్రముననే ఇతర సహాయమపేక్షించకనే చీకటి నంతటినీ పోగొట్టును. ఆ ప్రకారముగానే బ్రహ్మాత్మైక్యజ్ఞానము కలిగినంతమాత్రముననే అవిద్యను దాని కార్యమును నశింపచేయును, ఇతర సహాయమపేక్షింపదు).
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః |
శుచౌ దీశే ప్రతిష్ఠాప్య స్థిరమనసమాత్మనః |
నాత్యుచ్ఛిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరం |
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |
ఉపవిశ్యాసనే యుంజ్యాత్, యోగమాత్మవిశుద్ధయే |
సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ |
ప్రశాంతాత్మా విగత భీర్బ్రహ్మచారివ్రతే స్థితః |
మనః సం యమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః |
యుం జన్నేవం సదాత్మానం యోగీనియతమానసః |
శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 10 to 14)
“శృత్వా వేదాంతవాక్యేభ్యో మత్వా స దుప పత్తిభిః |
ఆత్మతత్వం తతస్తస్మిన్ నిధిధ్యాసన తత్పరః |
చిత్తం సమాహితం కుర్యాన్నిత్య మేకాంత దేశగః |
త్యక్త్వా విక్షేప కారిత్వాత్ సమస్తం మమతాస్పదం |
సం యతౌ చిత్తదేహే చ యేన సో(అ)త్యంత నిశ్చలః |
పర వైరాగ్యదార్థేన నిరాశీర్వీత తృష్ణకః |
చిత్త విక్షేపక త్యాగీ యోగో త్యక్త పరిగ్రహః |
- - - - స్వభావతః సంస్కారాద్వా శుద్ధే దేశే స్థిరం బుధః |
ప్రతిష్ఠాప్యాసనం స్వస్య నాత్యుచ్ఛం నాతి నీచకం |
కౌశీం బృసీం సమాస్తీర్య మృదుచర్మ కుశోపరి |
చర్మోపరి మృదుస్వచ్ఛం వస్త్రమాస్తీర్య యోగిరాట్ |
ఉపవిశ్వాసనే తస్మిన్ మనః సం యమ్య సర్వతః |
కృత్వైకాగ్రం సచితానామింద్రియాణాం చ వృత్తయః |
సమ్యగుపరతా యస్య స సమాధిం సమభ్యసేర్ |
నిర్విక్షేపతయా బ్రహ్మసాక్షాత్కారైక సిద్దయే న శయానో న వా తిష్ఠన్నుపవిశ్యేతి శబ్దతః |
సమంకృత్వా శిరోగ్రీవాం కాయమధ్యం సునిశ్చలం |
మూలాధారాత్సమారభ్య మూర్థాంతం ధారయన్ స్థిరం |
సుదృఢ ప్రయత్నతో భూత్వా నిష్కం పో యోగతత్పరః |
లయ విక్షేప శాంత్యర్థం నాసికాగ్రమవేక్ష్యచ |
కృత్వేన దర్సనం సమ్యగివ శబ్దస్య లోపనాత్ |
నాసా నంప్రేక్షణం నాత్ర వివక్షితు మీశుతుః |
దిగ్వీక్షణ మకుర్వంశ్చ యోగస్య ప్రతిబంధకం |
ఏవం భూతస్స ఆసీతే త్యుత్తరేణాన్వయో మతః |
- - - రాగాది దోష శూన్యత్వాత్ శాంతాత్మా ధ్యాసవర్జితః |
యుక్తా యుక్తత్వ సందేహః కర్మత్యాగే భయం స్మృతం |
తచ్ఛూన్యో నిర్భయో భూత్వా యద్వాసత్వ భయోజ్ఘితః |
బ్రహ్మచర్యం వినా చిత్తం దూషితం స్త్రీక్షణాదిభిః |
నిశ్చలం నప్రీతి బిస్యాద్బ్రహ్మచర్య మతశ్చరేత్ |
నారాయణేపరాం భక్తిం వినా బ్రహ్మద్వయే మనః |
సమక్షం నిశ్చలం స్థాతుం భక్తిః కార్యా తతోహరే |
ఏతద్ధృది నిధాయాహ బ్రహ్మచారీతి మాధవః |
గురు శుశ్రూణం భిక్షా బ్రహ్మచర్యమధాపరం |
యద్యద్వ్రతం భవేత్ బ్రహ్మచారి ణ్స్తత్రచ స్థితః |
మనో నిర్విషయ్మ కృత్వా వాసదేవే మయీశ్వరే |
ప్రత్యక్చైతన్య సద్రూపే చిత్తం యస్య సమన్మనాః |
అహమేవ పరానందరూపత్వేన పరం ప్రియః |
సర్వస్మా జ్జీవపర్యంతాత్ పురుషార్థః సమత్పరః |
ఏవం చిత్త నిరోధేన బ్రహ్మాకారాకృతా యదా |
చిత్తవృత్తిః న ఆసీత న వ్యుత్తిష్ఠేత్స్వయం తతః |
ఏవం పూర్వోక్తరీత్యాహి యోగాభ్యాసపరో మునిః |
వైరాగ్యాభ్యాస యోగ్యేన మనః కుర్వస్సమాహితం |
అభ్యాసాతి శయేనైవ నిరుద్ధం యే న మానసం |
వృత్తిరూపా వికారావా నిరుద్ధా యేన మానసాః |
స వృత్యుపరతిం శాంతిం నిర్వాణ పరమాం తథా |
తత్వ బోధ సముత్పత్తిద్వారేణా జ్ఞానమాంతరం |
నకార్యముప బధ్యాశు ముక్తి పర్యవసాయినీం |
మత్స్వరూప పరానంద రూపాం నిష్ఠా సమశ్నుతే ||“. (గీతాభావప్రకాశము - 49 to 74)
(ఉపనిషద్వాక్యముల ద్వారా ఆత్మ తత్వమును తెలుసుకొని, దానిలో ధ్యాన నిమగ్నుడై, ఎవరూ లేనిచోట (నిర్జనప్రదేశమున) చిత్తమును స్మాధానము చేసుకొన్ ‘నాది, నావారు’ అను మమకారము విక్షేపమును కలుగచేయునది కనుక దానిని విడిచిపెట్టి దేహమును చిత్తమును ఒకే దానియందు ఏకాగ్రముగా నుంచుటవలన నిశ్చలుడై - శరీరము కదలనీయక, మనస్సు మఱియొకదానిమీదికి పరుగిడనీయక అరికట్టి, ధృఢమైన పరమ వైరాగ్యమువలన దేనియందును ఆసలేక, ఎవరినుండియు నేదియును పుచ్చుకొనక యోగాభ్యాసము చేయ నారంభించవలెను. స్వభావమువలనగాని, సంస్కారమువలనగాని శుభ్రముగా నున్న చోట - మరీ యెత్తుగాక మరియు క్రిందుగా నున్నదిగాక యుండునట్లు - ఆసనము నిర్మించుకొని దాని పైన కుశలతోను (దర్భలతోను) దాని పైన మృదువైన చర్మము వేసుకొని, దాని పైన మెత్తని బట్త వేసుకొని, దానిమీద కూర్చుని, మనస్సుని విషయములన్నింటినుండి మరల్చియుంచి, మనోవృత్తులను, ఇంద్రియవృత్తులను ఏకాగ్రముచేసి ఆ ఆసనము మీద కూర్చుని (నిలబడికాదు, పడుకొనికాదు) సమాధిని అభ్యాసము చేసుకొనవలెను - శరీరమును, కంఠమును, శిరస్సును సమముగానుంచి మూలాధారచక్రము మొదలుకొని శిరస్సు వరకు (సహస్రారచక్రము వరకు) స్థిరముగానుంచి, కంపము (ఒణుకు) లేనివాడై, లయ నిక్షేపములు శాంతించుకొఱకు, ముక్కు చివరను చూచుచు, యోగ్ములకు ప్రతిబంధములగు దిక్కులను చూడక, రాగాది దోషములు లేకుండుటవలన ప్రశాంతమైన మనస్సు కలవాడై, అధ్యాస లేనివాడై, కర్మలను విడిచిపెట్టుటలో ఇది చేయవచ్చునా, ఇది చేయకూడదా అను సందేహము లేంకుండుటచేత భయము లేనివాడై, స్త్రీ మొదలగు విషయములను చూచుటచేత బ్రహ్మచర్యము చేయవలెననియు, నారాయణునందు గొప్ప భక్తి లేనిదే పరబ్రహ్మయందు మనస్సు నిశ్చలముగా నిలువదనిన్నీ, అందుచేత శ్రీహరియందు భక్తి నిలిపి, మనస్సును విషయములందు పోనీయక, నాయందే - వాసుదేవుడు ఈశ్వరుడు ప్రత్యక్ చైతన్యరూపుడు అయిన నాయనదే మనస్సు నిలిపి, నేనే పరమానందరూపమైన మోక్షము అగుతవలనను, అందఱికి పరమ పురుషార్థము అగుటవలన నేనే పరమ ప్రియుడను అను భావముతోనుండి, అందునుండి విడిపోవక, ఈ ప్రకారము యోగము చేయువాడు పరమ నిర్వాణరూపమైన ముక్తియే పర్యవసానరూపమై నా స్వరూప పరమానందరూపమైన శాంతియను నిష్ఠను పొందును. దీనినే పరమ శాంతి, ఆత్యంతికశాంతియని కూడ చెప్పుదురు - ఎందుచేతననగా ఆ పరమపదవిని పొందిన తర్వత త్రిగుణములు, వాటి ద్వేషములు సాధక బాధకములు తాపత్రయము, రాగద్వేషములు వలన కలుగు ఏ విధమైన బాధయు లేకుండి శాంతుడైన భగవంతుని తత్వమువలె నుండును).
అయుక్తః కామకారేన ఫలే సక్తో నిబధ్యతే” |. (శ్రీమద్భగవద్గీత - 5 - 12)
“శృణు ఈశాయైవ కర్మాణి నైతాని ఫలాయయే |
ఇత్యభిప్రాయవాన్ యుక్తః త్యక్త్వా కర్మ ఫలం సుధీః |
కుర్వన్ కర్మాణి మోక్షఖ్యాం శాంతి మాప్నోతి నైష్ఠికీం |
శుద్ధిర్వివేక సన్యాస జ్ఞాన నిష్ఠా క్రమేన యా |
జాతా సానైష్ఠికీ శాంతిః మోక్షరూపా సతా మియాత్ |
యస్య యుక్తోస్తి పూర్వస్మాద్విపరీతః సకామతః |
ప్రవృత్యా మే ఫలాయేదం కరోమీతి ఫలేప్సుకః |
కర్మ భిర్నితరాం బంధం సంసారాఖ్యం ప్రౌయాత్యసౌ |
దేహాభిమాన సామ్యేపి కృతం భగవదర్పణం |
కర్మశ్రౌతం తథా స్మార్తం లౌకికాంచ ముముక్షుభిః |
కర్చిత్త శుద్ధ్యాప్తవైరాగ్య జ్ఞాన ద్వారా విముక్తిదం |
తదేన కామకారేణ కృతం సత్ఫల కామాభిః |
దృఢబందాయ మూఢానాం భవతీత్యాశయో హరేః ||“. (గీతాభావప్రకాశము - 5 - 89 to 95)
(కర్మలు భగవంతుని కొఱకే చేయుచున్నాను, నాకు వాటి ఫలము కలుగవలెననికాదు - అను అభిప్రాయము కలవాడు యుక్తుడు. కర్మఫలమందాశ వదలి కర్మలు చేయువాడు మోక్షమను పేరుగల నైష్ఠిన శాంతిని పొందును. వివేక్ముచేతను సన్యాస జ్ఞాన నిష్ఠాక్రమమున కలుగు శుద్ధి నైష్ఠికీ శాంతి. అదియే మోక్షరూపము - యుక్తుడైనవానికి విపరీతుడైనవాడు, అనగా, అయుక్తుడు, కోరికలుగల ప్రవృత్తివలన ‘నాకు ఫలము కావలెను’ - అను ఫలాపేక్ష కలవాడు కర్మలచేత సంసారమను బంధమును పొందును. శౌతకర్మగాని స్మార్తకర్మగాని లౌకికకర్మగాని భగవంతుని కల్పించు బుద్ధితో మోక్షము కోరువాడు చేసినకర్మ చిత్తశుద్ధి ద్వారా, వైరాగ్యముద్వారా మోక్షము నిచ్చునదగును - ఆ కర్మయే ఫలమును కోరువాడు - మూఢుడగువాడు చేసిన అది దృఢమైన సంద్సారరూప్మైన బంధమును కలుగ చేయును).
ధ్యానా త్కర్మ ఫలత్యాగ స్త్యాగా చ్ఛాంతిరనంతరం ||” (శ్రీమద్భగవద్గీత - 12 - 12)
(బ్రహ్మజ్ఞానము కలుగుట్కు చేసిన అభ్యాసముకన్న జ్ఞనము శ్రేష్టము - జ్ఞానము కంటె ధ్యానము (నిధిధ్యాసము) శ్రేష్టము, ధ్యానముకంటె కర్మఫలమును వదలుకొనుట శ్రేష్టము - దీని వ;అన మిగిలిన వాటివలె శాంతి సిద్ధించుటకు కొంత కాల వ్యవధి అవసరము లేకుందగనే సంసారకారణము నిష్కామ కర్మవలన నశించును. సమస్తమైన కోరికలను వదలివేయుట మోక్షమునకు కారణమని చెప్పబడినది - “ప్రజహాతియదా కామాన్” అని చెప్పబడినదికనుక - అన్ని విధములైన కర్మఫలమును విడుచుట కామములను విడుచుటతో సమానముకనుక కర్మఒహలత్యాగము కామమోక్షరూపమగు శాంతిని కలుగచేయును).
నతి భేద దృష్టి మాయావులై సతతంబు బాయక వైరానుబంధ నిరతు
వారి మనములనగలదు శాంతి యెన్నటికైన - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 962)
నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 66)
“పుంసో హ్యజిత చిత్తస్య బుద్ధిర్వేదాంత వాక్యజా |
నోత్పద్యతే స్య త ద్బుద్ధ్యిభావే నాస్త్యేవ భావనా |
నిధిధ్యాసన రూపాయా సాంతి హేతుః స్థిరాత్మికా |
నిధి ధ్యాసన శూన్యస్య నాస్త్యవిద్యా పరిక్షయః |
సాక్షాత్కారః పరత్మైక్య్తత్వస్యానంద కారణం |
తత్సాక్షాత్కార శూన్యస్య మోక్షానందః కుతో భవేత్ |
అతః చిత్తం నియమ్యాశు యతస్వానంద సిద్ధయే ||“. (గీతాభావప్రకాశము - 2 - 626 to 629)
(చిత్తమును జయించినవానికి - తనవశములో లేనిదానికి - వేదాంతములవలన కలుగు బుద్ధి కలుగదు. అట్టి బుద్ధి లేనివానికి శాంతికి కారణమైనది, నిధిధ్యాసన రూపమైనది స్థిరమైన భావన కలుగదు - నిధిధ్యాసన కలుగనివానికి ఆనందకారణమైన భగవత్తత్వసాక్షాత్కారమగు అవుద్యా క్షయము కలుగును. అట్తివానికి మోక్షానందమెట్లు కలుగును ? అందుచేత మోక్షానందమి సిద్ధించు కొఱకు చిత్తమును నియమించి యుంచవలెను).
(“ఓం శాంతిః శాంతిః శాంతిః” అను చెప్పుతచే విఘ్నములు శాంతించుగక అని చెప్పుట. ఆధ్యాత్మికాధి భౌతికాధి దైవికములయిన మూడు విధముల బాధలనుండి శాంతి కలుగుగాక అని చెప్పుట)
prasannaṃ (prasannamainadi; anugrahamu kaligiyunnadi)
krōdhādi vikṣēpa rahitaṃ
(kōpamu modalagu vikṣēpamu lēnidi)
“ēkarūpaṃ, abhibhūta tamaskaṃ; paritṛptaṃ; paramānaṃda rūpamityarthaḥ-” (śrī ānaṃdagiri)
“aṃtaḥkaraṇasya upaśamaḥ” (śrī śaṃkaraḥ)
(aṃtaḥkaraṇavṛttini śamiṃpacēyuṭa)
punarāvṛtti śūnyaṃ (marala janma lēkuṃḍuṭa)
niratiśayānaṃdā virbhāva lakṣaṇā vikalēbara muktiḥ -
(anniṃṭikaṃṭe heccu ayina ānaṃdamagu mōkṣamu kaligina lakṣaṇamu kaladi)
(ē vidhamaina duḥkhamu lēnaṭuvaṃṭi sukhamu svarūpamugā gala mukti; mōkṣamu -)
(upādhilēni avastha, rūpamu lēnidi, kaivalyamanunadi).
bahiriṃdriyanigrahamu, samamu, aṃtamu.
ariṣaḍvargamunu jayiṃcuṭa.
“sarvasaṃsārō paratiḥ - mōkṣākhyaṃ”
(saṃsāramunaku saṃbaṃdhiṃcina anni viṣayamulanu miṃciyuṃḍuṭa)
“śāṃtiṃ samasta saṃsāra duḥkhā bhāvōpa lakṣitāṃ |
nirvāṇākhyā mavāpnōti tatva bōdha balēnavai ||“. (gītābhāvaprakāśamu - 2 - 669)
(saṃsāramu valana kalugu duḥkhamulu lēkuṃḍuṭē lakṣaṇamugāgala nirvāṇamanu pērugala dānini tatvajñānabalamu cēta poṃdunu)
(tanaku prāptiṃcina vastuvulanniyu - ‘ivēviyu parabrahmakādu’ anu jñānamu kaligiyuṃḍuṭavalana śāṃti kalugunu).
(ātmānubhavamu okaṭē sukhamugā galavāḍu)
(bhayamu modalagunavi lēnivāḍu)
(ē vidhamaina kriyalu lēnivāḍu)
(avidyatōnu, dāni kāryamulatōnu saṃbaṃdhami lanivāḍaguṭacēta śāṃtuḍu)
(viṣayasukhamulaṃdāsakti lēnivāḍu kanuka śāṃtuḍu)
(iṃdriyamulanu jayiṃci tana svādhīnamulō nuṃcukonuvāḍu. sāṃti anagā bahyēṃdriyamulanu lōpali iṃdriyamulanu jayiṃcuṭa - anni vidhamulaina vikāramulanu miṃciyuṃḍivāḍu - vikāramu ponadanivāḍu)
(rāgamu modalagunavi lēnivāḍu; aṃduvalana śuddhamaina aṃtaḥkaraṇamu kalavāḍu - ‘niyatāṃtaḥkaraṇaḥ’ - tana svādhīnamulō nuṃcukonina aṃtaḥkaranamu kalavāḍu)
apariṇāma (mārpulu ceṃdanivāḍu)
ūrmiṣaṭka rahitaṃ - asanāyā, pipāsā, śōkamōhē, jarāmṛtyūśca ūrmayaḥ -
(ākali dappikalu, śōkamōhamulu, musalitanamu, mṛtyuvu anu āru ūrmulu lēnivāḍu)
nahṛṣyari glāyati yassa śāṃti iti kathyatē |
tuṣārikara biṃbācchaṃ manō yasya nirākulaṃ |
maraṇōtsaca yuddhēṣu sa śāṃta iti kadhyatē ||“. (mahōpaniṣat) (jñānavāsiṣṭamu)
(śubhā śubhamulanu vininappuḍu, telisinapuḍu evaḍu saṃtōṣapaḍaka visugupadaka yuṃḍunō aṭṭivāḍu śāṃtuḍu ani ceppabaḍucunnāḍu. caṃdruni biṃbamuvale evani manassu maraṇasamayamunagāni utsavasamayamaṃdugāni, yuddhamaṃdugāni vyākulata ceṃdadō aṭṭivāḍu śāṃtuḍani ceppabaḍunu.)
(cittaśāṃti gakavāḍu, citta samādhānamugalavāḍu).
(anni avasthalayaṃdunu smamaina manassu gakavāḍu, sukha duḥkhamulaṃdu okērīti mnassu galavāḍu - āṃdōḷana lēnivāḍu).
(krūratvamu lēkuṃḍuṭacēta śāṃtuḍu)
(ē vidhamaina avasthalu lēnivāḍu - avasthalanniṃṭini atikramiṃcinavāḍu)
(vikāramu lēnivāḍu, mārpulu lēnivāḍu, ellapuḍu okē rītiga nuṃḍuvāḍu.)
(śamadamamulu modalagu navi kalavāḍu - śāṃtuḍu aninaṃduvalana damamu modalagunavi kalavādani arthamu)
(niṣkriyuḍu, niṣkaluḍu, śāṃtuḍu ani śruti)
(ātmayaṃdē cittamu uparati kaladai yuṃḍuṭa sāṃti)
tamēva śaraṇaṃ gacca sarva bhāvēna bhārata |
tatprapādāt parāṃ śāṃtiṃ sthānaṃ prāpyusi śāśvataṃ ||“. (śrīmadbhagavadgīta - 17 - 61)
(samastamaina bhūtamulanu tana māyacēta yaṃtramu mīda bommalavale bhramiṃpa cēyucu vāṭi hṭdayamaṃdu īśvaruḍu - bhagavaṃtuḍunnāḍu - anni rūpamulu atanē yanu bhāvamutō śāśvatamaina parama śāṃti rūpamaina mōkṣamunu poṃdedavu)
tadvitkāmā yaṃpraviśaṃti sarvē sa śāṃti māpnōti na kāmakāmī ||“. (śrīmadbhagavadgīta - 2 - 70)
“āpūrvamānaṃ sarvābhirnadībhirapi sāgaraṃ |
vṛṣṭyādi prabhavā āsaḥ pravisaṃti yathābhilāḥ |
anati krāṃtamaryādaṃ tiṣṭaṃtaḥ nirvikārataḥ |
dhīraṃ tēna prakārēṇa sthitaprajñamavasthitaṃ |
śabdādyā viṣayā sarvē yadi prārabda karmaṇā |
praviśaṃti na taccittaṃ vikartuṃ śaknuvaṃti tē |
samahārṇava tulyōyaḥ sthitaprajñō vicakṣaṇaḥ |
sarva laukikavikṣēpa nivṛttēḥ jñāna tējasā |
avidyā kārya mābhasamapi tyaktvā ca naiṣṭhīkaṃ |
śāṃti māpnōti mūḍhastu kāmakāmī na śāṃti bhak |
kamyānkāmayituṃ śīlaṃ yasya saṃsāriṇaḥ sa ca |
sadāklēśārṇavē magnō bhavatītyāsayō harēḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 657 to 663)
(nadulanniyu samudramunu cēri dānini pūrtigā niṃḍiyunnaṭlu cēyunu. ayinanu, varṣapu nīru paḍinanu samudramu cekku cedaranaṭlu, dani oḍḍudātaka sthiramugā mārpulēkuṃḍanuṃḍunaṭlu sthira prajñuni vale vikāramulu caliṃckanuṃḍu vānini, itarulacēta kōrabaḍina vainappaṭikī śabdamu modalagu viṣayamulanniyu prārabda karmacē vānini pravēśiṃcinanu vāni manassunu caliṃpacēyalēvu. mahāsamudramutō samānuḍu vickhuṇuḍu ayina ā sthita prajñuḍu sarvaviṣayamulagu laukika vikṣēpamulu nivṛtti yaguṭavalana jñānamuvalana kaligina tējassu cēta avidyākāryamagu ajñānamunu viḍicipeṭṭi, naiṣṭikamagu sāṃtini (niṣṭha valana kaligina śāṃtini) poṃdunu. kāmamulanu kōru svabhāvamugala mūḍhuḍu śāṃtini poṃdaḍu. aṭṭivāḍu ellapuḍu klēśamulanu samudramulō munigiyuṃḍunu.
nirmamō nirahaṃkāraḥ sa śāṃti madhigacchati ||“. (śrīmadbhagavadgīta - 2 - 71)
“yasmā dēvamataḥ prāptānapi bāhyān gṛhadikān |
vāsanā mātra rūpāṃśca manōrājyādi kānapi |
upēkṣya dēhayātrā yāmapi nispṛhō muniḥ |
dēhadrahaṃkṛtēḥ śūnyaḥ svaślāghādi vivarjitaḥ |
tadātmā dhyāsa śūnyatvātsaṃ sargādhyāsa varjitaḥ |
śarīra yātrā mātrārthē prāptē prārabda karmaṇā |
mamēdamiti tatrāpi svatvabhrāṃti vivarjitaḥ |
bhōganārabda vasatō bhuṃktē bhōktṛtvamaṃtarā |
yādṛcchika tayā uyatra kvāpi yāti sa vā pumān |
sa ēvaṃ bhūta ēṣōtra sthita prajña udāradhīḥ |
śāṃtiṃ samasta saṃsāra dyaḥkhā bhāvōpalakṣitāṃ |
nirvāṇākhya madāpnōti tatvabōdha balēnavai |
īdṛśaṃ vrajanaṃ tasya sthita prajñasya kīrtitaṃ ||“. (gītābhāvaprakāśamu - 2 - 663 to 670)
(kāmamulu mūḍu vidhamulu - bāhya kāmamulu, gṛhamu modalagunavi, manōrājyamulu (aṃtarakāmamulu), pūrvajanma vāsanavalana kalugu kāmamulu - dārilō gaḍḍipōcanu nirlakṣamugā cūcunaṭlu ī mūḍiṃṭini vadalivēsi dēhamunu pōṣiṃcukonuṭayaṃdu spṛhalēnivāḍai, yī dēhamē nēnu anu ahaṃkāramu lēnivāḍai, tananu tānu pogaḍukonuṭa modalagunavi lēnivāḍai, saṃsāramunaku saṃbaṃdhiṃcina adhyāsa lēnivādai, prārabdakarmavaśamuna śarīrayātra naḍupuṭakai taṭasthiṃcina bhōgamulanu anubhaviṃcuvāḍu samasta saṃsāraduḥkhamulu lēnaṭuvaṃṭi nirvāṇamanu pērugala śāṃtini poṃdunu - iṭṭivāḍu sthitaprajñuḍu)
suhṛdaṃ sarvabhūtānāṃ jñātvā māṃ śāṃgtimṛcchati ||“. (śrīmadbhagavadgīta - 5 - 29)
“kartṛ rūpēṇa sarvēṣāṃ yajñānāṃ tapasāṃ tathā |
bhōktāraṃ dēvarūpēṇa pālakaṃ vā jagatpatiṃ |
brahma dīnāṃ samastānāṃ niyaṃtāra masaṃginaṃ |
anapēkṣyōpakartāraṃ pratyupakāramīśvaraṃ |
sarvēṣāṃ prāṇināṃ sarvabudhdhyaika sākṣiṇaṃ |
sarvāvabhāsakaṃ pūrṇaṃ saccivānaṃda vigrahaṃ |
narāyaṇaṃ hi māṃ samyak sākhātkṛtyātma rūpataḥ |
saṃsārōparatiṃ śāṃtiṃ mōkṣākhyaṃ labhatē (a)ojasā ||“. (gītābhāvaprakāśamu - 5 - 229 to 234)
(samastamaina yajñamulaku tapassulaku karta aninnī āyā yajñādi dēvatā rūpamulu tānē yaguṭavalana vāṭi bhōkta yaninnī, jagattu aṃtaṭikī pati, lēka, pālakuḍu, caturmukhabrahma modalagu samastamaina vāralaku niyaṃta (vārini vāri vāri panulalō niyamiṃci cēyiṃcucuṃḍuvāḍu aninnī, samasta bhūtamulaku pratyupakāramu nabhilaṣiṃpakayē upakāramu cēyuvāḍu - samastamaina buddhi vṛttulaku sākṣi ayinavāḍu, anniṃṭilōnu tānuṃḍu anniṃṭinī prakāśiṃpacēyuvāḍu, pūrṇuḍu, prapaṃcamaṃtaṭilōnu - dānilōnunna anni vastuvulalōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu - saccidanaṃdarūpuḍu ayinavāḍu, nārāyaṇuḍu ayina nannu nā ātmarūpamunu svasvarūpamunu sākṣātkariṃcukoninavāḍu saṃsāramunaku uparati rūpamaina mōkṣamanu pērugala śāṃtini śīghramuga poṃdunu).
jñānaṃ labdvā parāṃ śāṃtimacirēṇādhi gacchati ||“. (śrīmadbhagavadgīta - 4 - 39)
(guru vēdāṃta vākyēṣu śraddāstikyamatiḥ smṛtā |
tadyutō labhatē jñānaṃ yadi tattraiva tatparaḥ |
guru sēvāmukhē jñānōpāyē atyaṃtābhi yuktimān |
śraddhāvāṃ statparō yastu nasyāt samyak jitēṃdriyaḥ |
tasyāpi durlabhaṃ jñānamitaḥ syātsaṃ yatēṃdriyaḥ |
vivarti tānīṃdriyāṇi viṣayēbhyaśca yēna saḥ |
avaśyaṃ labhatē jñānaṃ viśēṣēṇa trayānvitaḥ |
praṇipātādyupāyastu satāmai kāṃtikō paraḥ |
upāyē nēdṛśē naiva jñānaṃ prāpya savadyasau |
avidyādi nivṛtyābhyāṃ sāṃṭiṃ mukti mupaiti saḥ |
vyavadhānaṃ vivaivāddhā brahmī bhūtō bhavēnnaraḥ |
yathā svōtpatti mātrēṇa dīpōhaṃti tamō (a)khilaṃ |
sa naivāpēkṣatē tatra kiṃcittu sahakāriṇaṃ |
tathā syōtpatti mātrēṇa jñānaṃ bahmaikya gōcaraṃ |
nihaṃtya vidyāṃ tatkāryaṃ na sahāya mapēkṣatē ||. (gītābhāvaprakāsamu - 4 - 234 to 241)
(guruvu ceppinavākaymaulaṃdu vēdāṃta vākyamulaṃdu āstikyamati śraddha ani ceppabaḍunu. aṭṭi śraddha kalavāḍu bhagavatparuḍayi iṃdriyamula jayiṃcinavāḍu - anagā, viṣayamulanuṃḍi iṃdriyamulanu maraliṃcukonagaliginavāḍu brahmātmaikya jñānamunu poṃdagalaḍu - parabrahma, ātma okaṭē yanu jñānamunu poṃdagalaḍu. śraddha yunnanu, bhagavatparuḍainanu iṃdriyajayamu lēniyaḍala jñānamu labhiṃcuṭa kaṣṭamu. ī mūḍu guṇamulu, anagā, śraddhā, bhagavatparatatvamu, iṃdriyajayamu - kaligiyunnayaḍala tappaka jñānamu kalugunu. dīpamu veligiṃcinaṃtamātramunanē itara sahāyamapēkṣiṃcakanē cīkaṭi naṃtaṭinī pōgoṭṭunu. ā prakāramugānē brahmātmaikyajñānamu kaliginaṃtamātramunanē avidyanu dāni kāryamunu naśiṃpacēyunu, itara sahāyamapēkṣiṃpadu).
ēkākī yatacittātmā nirāśīraparigrahaḥ |
śucau dīśē pratiṣṭhāpya sthiramanasamātmanaḥ |
nātyucchitraṃ nātinīcaṃ cailājinakuśōttaraṃ |
tatraikāgraṃ manaḥ kṛtvā yatacittēṃdriyakriyaḥ |
upaviśyāsanē yuṃjyāt, yōgamātmaviśuddhayē |
samaṃ kāyaśirōgrīvaṃ dhārayannacalaṃ sthiraḥ |
saṃprēkṣya nāsikāgraṃ svaṃ diśaścānavalōkayan |
praśāṃtātmā vigata bhīrbrahmacārivratē sthitaḥ |
manaḥ saṃ yamya maccittō yukta āsīta matparaḥ |
yuṃ jannēvaṃ sadātmānaṃ yōgīniyatamānasaḥ |
śāṃtiṃ nirvāṇa paramāṃ matsaṃsthāmadhigacchati ||“. (śrīmadbhagavadgīta - 6 - 10 to 14)
“śṛtvā vēdāṃtavākyēbhyō matvā sa dupa pattibhiḥ |
ātmatatvaṃ tatastasmin nidhidhyāsana tatparaḥ |
cittaṃ samāhitaṃ kuryānnitya mēkāṃta dēśagaḥ |
tyaktvā vikṣēpa kāritvāt samastaṃ mamatāspadaṃ |
saṃ yatau cittadēhē ca yēna sō(a)tyaṃta niścalaḥ |
para vairāgyadārthēna nirāśīrvīta tṛṣṇakaḥ |
citta vikṣēpaka tyāgī yōgō tyakta parigrahaḥ |
- - - - svabhāvataḥ saṃskārādvā śuddhē dēśē sthiraṃ budhaḥ |
pratiṣṭhāpyāsanaṃ svasya nātyucchaṃ nāti nīcakaṃ |
kauśīṃ bṛsīṃ samāstīrya mṛducarma kuśōpari |
carmōpari mṛdusvacchaṃ vastramāstīrya yōgirāṭ |
upaviśvāsanē tasmin manaḥ saṃ yamya sarvataḥ |
kṛtvaikāgraṃ sacitānāmiṃdriyāṇāṃ ca vṛttayaḥ |
samyaguparatā yasya sa samādhiṃ samabhyasēr |
nirvikṣēpatayā brahmasākṣātkāraika siddayē na śayānō na vā tiṣṭhannupaviśyēti śabdataḥ |
samaṃkṛtvā śirōgrīvāṃ kāyamadhyaṃ suniścalaṃ |
mūlādhārātsamārabhya mūrthāṃtaṃ dhārayan sthiraṃ |
sudṛḍha prayatnatō bhūtvā niṣkaṃ pō yōgatatparaḥ |
laya vikṣēpa śāṃtyarthaṃ nāsikāgramavēkṣyaca |
kṛtvēna darsanaṃ samyagiva śabdasya lōpanāt |
nāsā naṃprēkṣaṇaṃ nātra vivakṣitu mīśutuḥ |
digvīkṣaṇa makurvaṃśca yōgasya pratibaṃdhakaṃ |
ēvaṃ bhūtassa āsītē tyuttarēṇānvayō mataḥ |
- - - rāgādi dōṣa śūnyatvāt śāṃtātmā dhyāsavarjitaḥ |
yuktā yuktatva saṃdēhaḥ karmatyāgē bhayaṃ smṛtaṃ |
tacchūnyō nirbhayō bhūtvā yadvāsatva bhayōjghitaḥ |
brahmacaryaṃ vinā cittaṃ dūṣitaṃ strīkṣaṇādibhiḥ |
niścalaṃ naprīti bisyādbrahmacarya mataścarēt |
nārāyaṇēparāṃ bhaktiṃ vinā brahmadvayē manaḥ |
samakṣaṃ niścalaṃ sthātuṃ bhaktiḥ kāryā tatōharē |
ētaddhṛdi nidhāyāha brahmacārīti mādhavaḥ |
guru śuśrūṇaṃ bhikṣā brahmacaryamadhāparaṃ |
yadyadvrataṃ bhavēt brahmacāri ṇstatraca sthitaḥ |
manō nirviṣayma kṛtvā vāsadēvē mayīśvarē |
pratyakcaitanya sadrūpē cittaṃ yasya samanmanāḥ |
ahamēva parānaṃdarūpatvēna paraṃ priyaḥ |
sarvasmā jjīvaparyaṃtāt puruṣārthaḥ samatparaḥ |
ēvaṃ citta nirōdhēna brahmākārākṛtā yadā |
cittavṛttiḥ na āsīta na vyuttiṣṭhētsvayaṃ tataḥ |
ēvaṃ pūrvōktarītyāhi yōgābhyāsaparō muniḥ |
vairāgyābhyāsa yōgyēna manaḥ kurvassamāhitaṃ |
abhyāsāti śayēnaiva niruddhaṃ yē na mānasaṃ |
vṛttirūpā vikārāvā niruddhā yēna mānasāḥ |
sa vṛtyuparatiṃ śāṃtiṃ nirvāṇa paramāṃ tathā |
tatva bōdha samutpattidvārēṇā jñānamāṃtaraṃ |
nakāryamupa badhyāśu mukti paryavasāyinīṃ |
matsvarūpa parānaṃda rūpāṃ niṣṭhā samaśnutē ||“. (gītābhāvaprakāśamu - 49 to 74)
(upaniṣadvākyamula dvārā ātma tatvamunu telusukoni, dānilō dhyāna nimagnuḍai, evarū lēnicōṭa (nirjanapradēśamuna) cittamunu smādhānamu cēsukon ‘nādi, nāvāru’ anu mamakāramu vikṣēpamunu kalugacēyunadi kanuka dānini viḍicipeṭṭi dēhamunu cittamunu okē dāniyaṃdu ēkāgramugā nuṃcuṭavalana niścaluḍai - śarīramu kadalanīyaka, manassu maṟiyokadānimīdiki parugiḍanīyaka arikaṭṭi, dhṛḍhamaina parama vairāgyamuvalana dēniyaṃdunu āsalēka, evarinuṃḍiyu nēdiyunu puccukonaka yōgābhyāsamu cēya nāraṃbhiṃcavalenu. svabhāvamuvalanagāni, saṃskāramuvalanagāni śubhramugā nunna cōṭa - marī yettugāka mariyu kriṃdugā nunnadigāka yuṃḍunaṭlu - āsanamu nirmiṃcukoni dāni paina kuśalatōnu (darbhalatōnu) dāni paina mṛduvaina carmamu vēsukoni, dāni paina mettani baṭta vēsukoni, dānimīda kūrcuni, manassuni viṣayamulanniṃṭinuṃḍi maralciyuṃci, manōvṛttulanu, iṃdriyavṛttulanu ēkāgramucēsi ā āsanamu mīda kūrcuni (nilabaḍikādu, paḍukonikādu) samādhini abhyāsamu cēsukonavalenu - śarīramunu, kaṃṭhamunu, śirassunu samamugānuṃci mūlādhāracakramu modalukoni śirassu varaku (sahasrāracakramu varaku) sthiramugānuṃci, kaṃpamu (oṇuku) lēnivāḍai, laya nikṣēpamulu śāṃtiṃcukoṟaku, mukku civaranu cūcucu, yōgmulaku pratibaṃdhamulagu dikkulanu cūḍaka, rāgādi dōṣamulu lēkuṃḍuṭavalana praśāṃtamaina manassu kalavāḍai, adhyāsa lēnivāḍai, karmalanu viḍicipeṭṭuṭalō idi cēyavaccunā, idi cēyakūḍadā anu saṃdēhamu lēṃkuṃḍuṭacēta bhayamu lēnivāḍai, strī modalagu viṣayamulanu cūcuṭacēta brahmacaryamu cēyavalenaniyu, nārāyaṇunaṃdu goppa bhakti lēnidē parabrahmayaṃdu manassu niścalamugā niluvadaninnī, aṃducēta śrīhariyaṃdu bhakti nilipi, manassunu viṣayamulaṃdu pōnīyaka, nāyaṃdē - vāsudēvuḍu īśvaruḍu pratyak caitanyarūpuḍu ayina nāyanadē manassu nilipi, nēnē paramānaṃdarūpamaina mōkṣamu agutavalananu, aṃdaṟiki parama puruṣārthamu aguṭavalana nēnē parama priyuḍanu anu bhāvamutōnuṃḍi, aṃdunuṃḍi viḍipōvaka, ī prakāramu yōgamu cēyuvāḍu parama nirvāṇarūpamaina muktiyē paryavasānarūpamai nā svarūpa paramānaṃdarūpamaina śāṃtiyanu niṣṭhanu poṃdunu. dīninē parama śāṃti, ātyaṃtikaśāṃtiyani kūḍa ceppuduru - eṃducētananagā ā paramapadavini poṃdina tarvata triguṇamulu, vāṭi dvēṣamulu sādhaka bādhakamulu tāpatrayamu, rāgadvēṣamulu valana kalugu ē vidhamaina bādhayu lēkuṃḍi śāṃtuḍaina bhagavaṃtuni tatvamuvale nuṃḍunu).
ayuktaḥ kāmakārēna phalē saktō nibadhyatē” |. (śrīmadbhagavadgīta - 5 - 12)
“śṛṇu īśāyaiva karmāṇi naitāni phalāyayē |
ityabhiprāyavān yuktaḥ tyaktvā karma phalaṃ sudhīḥ |
kurvan karmāṇi mōkṣakhyāṃ śāṃti māpnōti naiṣṭhikīṃ |
śuddhirvivēka sanyāsa jñāna niṣṭhā kramēna yā |
jātā sānaiṣṭhikī śāṃtiḥ mōkṣarūpā satā miyāt |
yasya yuktōsti pūrvasmādviparītaḥ sakāmataḥ |
pravṛtyā mē phalāyēdaṃ karōmīti phalēpsukaḥ |
karma bhirnitarāṃ baṃdhaṃ saṃsārākhyaṃ prauyātyasau |
dēhābhimāna sāmyēpi kṛtaṃ bhagavadarpaṇaṃ |
karmaśrautaṃ tathā smārtaṃ laukikāṃca mumukṣubhiḥ |
karcitta śuddhyāptavairāgya jñāna dvārā vimuktidaṃ |
tadēna kāmakārēṇa kṛtaṃ satphala kāmābhiḥ |
dṛḍhabaṃdāya mūḍhānāṃ bhavatītyāśayō harēḥ ||“. (gītābhāvaprakāśamu - 5 - 89 to 95)
(karmalu bhagavaṃtuni koṟakē cēyucunnānu, nāku vāṭi phalamu kalugavalenanikādu - anu abhiprāyamu kalavāḍu yuktuḍu. karmaphalamaṃdāśa vadali karmalu cēyuvāḍu mōkṣamanu pērugala naiṣṭhina śāṃtini poṃdunu. vivēkmucētanu sanyāsa jñāna niṣṭhākramamuna kalugu śuddhi naiṣṭhikī śāṃti. adiyē mōkṣarūpamu - yuktuḍainavāniki viparītuḍainavāḍu, anagā, ayuktuḍu, kōrikalugala pravṛttivalana ‘nāku phalamu kāvalenu’ - anu phalāpēkṣa kalavāḍu karmalacēta saṃsāramanu baṃdhamunu poṃdunu. śautakarmagāni smārtakarmagāni laukikakarmagāni bhagavaṃtuni kalpiṃcu buddhitō mōkṣamu kōruvāḍu cēsinakarma cittaśuddhi dvārā, vairāgyamudvārā mōkṣamu niccunadagunu - ā karmayē phalamunu kōruvāḍu - mūḍhuḍaguvāḍu cēsina adi dṛḍhamaina saṃdsārarūpmaina baṃdhamunu kaluga cēyunu).
dhyānā tkarma phalatyāga styāgā cchāṃtiranaṃtaraṃ ||” (śrīmadbhagavadgīta - 12 - 12)
(brahmajñānamu kaluguṭku cēsina abhyāsamukanna jñanamu śrēṣṭamu - jñānamu kaṃṭe dhyānamu (nidhidhyāsamu) śrēṣṭamu, dhyānamukaṃṭe karmaphalamunu vadalukonuṭa śrēṣṭamu - dīni va;ana migilina vāṭivale śāṃti siddhiṃcuṭaku koṃta kāla vyavadhi avasaramu lēkuṃdaganē saṃsārakāraṇamu niṣkāma karmavalana naśiṃcunu. samastamaina kōrikalanu vadalivēyuṭa mōkṣamunaku kāraṇamani ceppabaḍinadi - “prajahātiyadā kāmān” ani ceppabaḍinadikanuka - anni vidhamulaina karmaphalamunu viḍucuṭa kāmamulanu viḍucuṭatō samānamukanuka karmaohalatyāgamu kāmamōkṣarūpamagu śāṃtini kalugacēyunu).
nati bhēda dṛṣṭi māyāvulai satataṃbu bāyaka vairānubaṃdha niratu
vāri manamulanagaladu śāṃti yennaṭikaina - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 - 962)
nacā bhāvayataḥ śāṃtiḥ aśāṃtasya kutaḥ sukhaṃ ||“. (śrīmadbhagavadgīta - 2 - 66)
“puṃsō hyajita cittasya buddhirvēdāṃta vākyajā |
nōtpadyatē sya ta dbuddhyibhāvē nāstyēva bhāvanā |
nidhidhyāsana rūpāyā sāṃti hētuḥ sthirātmikā |
nidhi dhyāsana śūnyasya nāstyavidyā parikṣayaḥ |
sākṣātkāraḥ paratmaikytatvasyānaṃda kāraṇaṃ |
tatsākṣātkāra śūnyasya mōkṣānaṃdaḥ kutō bhavēt |
ataḥ cittaṃ niyamyāśu yatasvānaṃda siddhayē ||“. (gītābhāvaprakāśamu - 2 - 626 to 629)
(cittamunu jayiṃcinavāniki - tanavaśamulō lēnidāniki - vēdāṃtamulavalana kalugu buddhi kalugadu. aṭṭi buddhi lēnivāniki śāṃtiki kāraṇamainadi, nidhidhyāsana rūpamainadi sthiramaina bhāvana kalugadu - nidhidhyāsana kaluganivāniki ānaṃdakāraṇamaina bhagavattatvasākṣātkāramagu avudyā kṣayamu kalugunu. aṭtivāniki mōkṣānaṃdameṭlu kalugunu ? aṃducēta mōkṣānaṃdami siddhiṃcu koṟaku cittamunu niyamiṃci yuṃcavalenu).
(“ōṃ śāṃtiḥ śāṃtiḥ śāṃtiḥ” anu cepputacē vighnamulu śāṃtiṃcugaka ani ceppuṭa. ādhyātmikādhi bhautikādhi daivikamulayina mūḍu vidhamula bādhalanuṃḍi śāṃti kalugugāka ani ceppuṭa)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.