← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాంతరజసం śāṃtarajasaṃ

Original — తెలుగు
  1. “వినష్ట రజోగుణం” (శ్రీరామాన్ రామానుజః)

(రజోగుణము క్షీణించినవాడు)

  1. “ప్రక్షీణ రాగాది క్లేశ రజసం ఇత్యర్థః - ఇత్యర్థః” (శ్రీ శంకరః)

(అనురాగము మొదలగు క్లేశములకు సంబంధించిన రజోగుణము బాగుగా క్షీణించినవాడు)

  1. యోగాభ్యాస బలాదేవం యోగినశ్చిత్త మాత్మ |

ప్రశామ్యతిత తో(అ)త్యంతం శాంతం నివృత్తికం స్థిరం |

మనో యస్య తహా శాంత రజో విక్షేపకం మలం ||. (గీతాభావప్రకాశము - 6 - 126 to 127)

(యోగాభ్యాస బలముచేత యోగియొక్క మనస్సు శాంతిని పొందును - మనోవృత్తులు లేనిదై యుండును - రజోగుణము వలన కలుగు విక్షేప దోషములేనివాడు).

Transliteration
  1. “vinaṣṭa rajōguṇaṃ” (śrīrāmān rāmānujaḥ)

(rajōguṇamu kṣīṇiṃcinavāḍu)

  1. “prakṣīṇa rāgādi klēśa rajasaṃ ityarthaḥ - ityarthaḥ” (śrī śaṃkaraḥ)

(anurāgamu modalagu klēśamulaku saṃbaṃdhiṃcina rajōguṇamu bāgugā kṣīṇiṃcinavāḍu)

  1. yōgābhyāsa balādēvaṃ yōginaścitta mātma |

praśāmyatita tō(a)tyaṃtaṃ śāṃtaṃ nivṛttikaṃ sthiraṃ |

manō yasya tahā śāṃta rajō vikṣēpakaṃ malaṃ ||. (gītābhāvaprakāśamu - 6 - 126 to 127)

(yōgābhyāsa balamucēta yōgiyokka manassu śāṃtini poṃdunu - manōvṛttulu lēnidai yuṃḍunu - rajōguṇamu valana kalugu vikṣēpa dōṣamulēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.