(ఇష్టమైన విషయము లభించునపుడు కలుగు సుఖము)
(ప్రారబ్దవశమున ఏది కలిగిన దానితోనే మనస్సులో తృప్తిచెందుట - చాలుననుట)
(దైవవశాత్తు లభించిన దానితో చాలు అనబుద్ధి)
(యదృచ్ఛా లాభమువలన కలిగినది చాలునను బుద్ధి)
(యదృచ్ఛా లాభముతో సంతుష్టి పొందుట).
ప్రాణధారణ మాత్రముచే తుష్టినొందుట సంతోషము. అత్యాస లేక దొరికిన దానితోనే తృప్తి పొందుట.
“శ్లో ||. యదృచ్ఛా లాభతో నిత్యం ప్రీతిర్యాజాయతే నృణాం |
తత్సంతోషం విదుః ప్రాజ్ఞాః పరిజ్ఞానైక తత్పరాః |
బ్రహ్మాది లోక పర్యంతాద్విరక్త్యా యల్లభతే ప్రియం |
సర్వత్ర విగత స్నేహ స్సంతోషం పరమం విదుః ||“. (దర్శనోపనిషత్)
(నరులకు యదృచ్ఛా లాభమువలన నిత్యము ప్రీతి కలుగుట సంతోషము - అని ప్రాజ్ఞులు తెలియుదురు - బ్రహ్మలోకము మొదలు ఈ లోకము వరకు విరక్తి వలన ప్రియమైనది ఏది లభించునో అది పరమ సంతోషమని తెలియుదురు).
(సంతోషమే గొప్ప లాభము)
(iṣṭamaina viṣayamu labhiṃcunapuḍu kalugu sukhamu)
(prārabdavaśamuna ēdi kaligina dānitōnē manassulō tṛpticeṃduṭa - cālunanuṭa)
(daivavaśāttu labhiṃcina dānitō cālu anabuddhi)
(yadṛcchā lābhamuvalana kaliginadi cālunanu buddhi)
(yadṛcchā lābhamutō saṃtuṣṭi poṃduṭa).
prāṇadhāraṇa mātramucē tuṣṭinoṃduṭa saṃtōṣamu. atyāsa lēka dorikina dānitōnē tṛpti poṃduṭa.
“ślō ||. yadṛcchā lābhatō nityaṃ prītiryājāyatē nṛṇāṃ |
tatsaṃtōṣaṃ viduḥ prājñāḥ parijñānaika tatparāḥ |
brahmādi lōka paryaṃtādviraktyā yallabhatē priyaṃ |
sarvatra vigata snēha ssaṃtōṣaṃ paramaṃ viduḥ ||“. (darśanōpaniṣat)
(narulaku yadṛcchā lābhamuvalana nityamu prīti kaluguṭa saṃtōṣamu - ani prājñulu teliyuduru - brahmalōkamu modalu ī lōkamu varaku virakti valana priyamainadi ēdi labhiṃcunō adi parama saṃtōṣamani teliyuduru).
(saṃtōṣamē goppa lābhamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.