(దేనియందును తృష్ణ లేనివాడు)
(మంచి సంతోషము గలవాడు)
అదృష్ట భేదా భేదో యస్సంతుష్ట ఇతి కథ్యతే |
నాభి నంగత్య సంప్రాప్తం ప్రాప్తం భుంక్తే యధే ప్సితం |
యస్స సౌమ్య సమాచార స్సంతుష్ట ఇతి కథ్యతే ||. (మహోపనిషత్)
(ప్రాప్తించని దానిని విడిచి పెట్టి, ప్రాప్తించినదానితో సంతోషించుచు సమ బుద్ధి కలవాడు, బాధ కలిగి మపుడు, బాధ లేనపుడు ఒకే రీతిగ నుండువాడు, దొరికిన దానిననుభవించుచు, దొరకనిది దొరికినదని మిక్కిలి సంతోష పడక - రెండు విషయములందు సమముగా నుండువాడు సంతుష్టుడు).
ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్
తృప్తిం జెందని మనుజుడు
సప్త ద్వీపములనైన చక్కంబడునే“.
“సీ. సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు, సంతోషి కెప్పుడు జరుగు సుఖము
సంతోషి గాకుంట సంసార హేతువు, సంతసంబున ముక్తినతియు దొరకు
బూట బూటకు జగంబుల యదృచ్చాలాభ తుష్టిని దేజంబు తోన పెరుగు
బరితోష హీనత బ్రభసెడిపోవు జలధార ననలంబు సమయునట్లు - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 18 - 574, 576)
యః సుసౌమ్య సమాచారః సంతుష్ట ఇతి కధ్యతే ||“. (యోగవాశిష్టము.)
(ప్రాప్తించిన విషయములను కోరని వాడు, ప్రాప్తించిన కష్ట సుఖములను అనుభవించువాడు, సౌమ్యాచారము కలవాడు సంతుష్టుడని చెప్పబడుచున్నాడు)
(dēniyaṃdunu tṛṣṇa lēnivāḍu)
(maṃci saṃtōṣamu galavāḍu)
adṛṣṭa bhēdā bhēdō yassaṃtuṣṭa iti kathyatē |
nābhi naṃgatya saṃprāptaṃ prāptaṃ bhuṃktē yadhē psitaṃ |
yassa saumya samācāra ssaṃtuṣṭa iti kathyatē ||. (mahōpaniṣat)
(prāptiṃcani dānini viḍici peṭṭi, prāptiṃcinadānitō saṃtōṣiṃcucu sama buddhi kalavāḍu, bādha kaligi mapuḍu, bādha lēnapuḍu okē rītiga nuṃḍuvāḍu, dorikina dāninanubhaviṃcucu, dorakanidi dorikinadani mikkili saṃtōṣa paḍaka - reṃḍu viṣayamulaṃdu samamugā nuṃḍuvāḍu saṃtuṣṭuḍu).
prāptaṃbagu lēśamaina padivēlanucun
tṛptiṃ jeṃdani manujuḍu
sapta dvīpamulanaina cakkaṃbaḍunē”.
“sī. saṃtuṣṭuḍī mūḍu jagamula pūjyuṃḍu, saṃtōṣi keppuḍu jarugu sukhamu
saṃtōṣi gākuṃṭa saṃsāra hētuvu, saṃtasaṃbuna muktinatiyu doraku
būṭa būṭaku jagaṃbula yadṛccālābha tuṣṭini dējaṃbu tōna perugu
baritōṣa hīnata brabhaseḍipōvu jaladhāra nanalaṃbu samayunaṭlu - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 18 - 574, 576)
yaḥ susaumya samācāraḥ saṃtuṣṭa iti kadhyatē ||“. (yōgavāśiṣṭamu.)
(prāptiṃcina viṣayamulanu kōrani vāḍu, prāptiṃcina kaṣṭa sukhamulanu anubhaviṃcuvāḍu, saumyācāramu kalavāḍu saṃtuṣṭuḍani ceppabaḍucunnāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.