← Back to స · Booklets 51–60 (digitized file 6)

సముద్ధర్తా samuddhartā

Original — తెలుగు
  1. సమ్యక్ ఊర్థ్వం నేతా జ్ఞానావష్టంభ దానేన ఇత్యర్థః - సముద్ధరణ కర్తా.

(బాగుగా మీదకు లేవనెత్తువాడు - బాగుగా నుద్ధరించువాడు)

  1. సమ్యక్ అనాయాసేన ఉత్ ఊర్థ్వే సర్వ బాధావధిభూతే శుద్ధే బ్రహ్మణి ధర్తా, ధారయితా, జ్ఞానావష్టంభ దానేన భవామి - అనన్య భక్త్యా సంతుష్టస్సన్ బుద్ధి యోగం దత్వా మూలజ్ఞానసహితా తత్కార్య రూపాత్ సంసారాత్ ఉద్ధరామి ఇత్యభిప్రాయః -

(ఆయాసము లేకుండగనే, మీదికి, అనగా, అన్నివిధములైన బాధలకు అవధి - అంతము - అయిన శుద్ధి బ్రహ్మమునందు ధరించి యుంచువాడు - బ్రహ్మజ్ఞానము కలిగించువాడు- అనన్య భక్తిచేత సంతోషించినవాడై బుద్ధి యోగము నిచ్చి (బ్రహ్మజ్ఞానము నిచ్చి), మాయ, దాని కార్యమగు సంసారమునుండి ఉద్ధరించువాడు - సంసారము లేకుండ చేయువాడు, జననమరణములు లేకుండచేయువాడు).

Transliteration
  1. samyak ūrthvaṃ nētā jñānāvaṣṭaṃbha dānēna ityarthaḥ - samuddharaṇa kartā.

(bāgugā mīdaku lēvanettuvāḍu - bāgugā nuddhariṃcuvāḍu)

  1. samyak anāyāsēna ut ūrthvē sarva bādhāvadhibhūtē śuddhē brahmaṇi dhartā, dhārayitā, jñānāvaṣṭaṃbha dānēna bhavāmi - ananya bhaktyā saṃtuṣṭassan buddhi yōgaṃ datvā mūlajñānasahitā tatkārya rūpāt saṃsārāt uddharāmi ityabhiprāyaḥ -

(āyāsamu lēkuṃḍaganē, mīdiki, anagā, annividhamulaina bādhalaku avadhi - aṃtamu - ayina śuddhi brahmamunaṃdu dhariṃci yuṃcuvāḍu - brahmajñānamu kaligiṃcuvāḍu- ananya bhakticēta saṃtōṣiṃcinavāḍai buddhi yōgamu nicci (brahmajñānamu nicci), māya, dāni kāryamagu saṃsāramunuṃḍi uddhariṃcuvāḍu - saṃsāramu lēkuṃḍa cēyuvāḍu, jananamaraṇamulu lēkuṃḍacēyuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.