← Back to స · Booklets 51–60 (digitized file 6)

సముద్రః samudraḥ

Original — తెలుగు
  1. సమ్యగు ద్రవతి. ఉత్పద్యతే జగత్ అస్మాత్ ఇతి సముద్రః - జగత్కారణం -

(బాగుగా మీదకు పొంగునది - జగత్తును తనలోనుండి పుట్టించునది - జగత్తునకు కారణమైనది).

  1. సముద్రవత్ ప్రౌఢత్వాత్ సమ్మోదాఖ్య పరమానంద స్వభావత్వాద్వా సముద్రః - పరమాత్మా -

(సముద్రము వలె ప్రౌఢమైనది కనుకను, సమ్మోదము అను చెప్పబడు పరమానంద స్వభావము, పరమ సౌఖ్యరూపము అయినది కనుకను పరమాత్మ సముద్రమని చెప్పబడును).

  1. ముద్రాలింగం, తత్సహితం సముద్రం -

(ముద్ర యనగా లింగము - భగవంతుని ప్రతీకము - అది కలవాడు)

  1. సముద్భవంతి యస్మాత్ భూతజాతాని ఇతి సముద్రః - పరమాత్మా.

(భూతములు ఇందులోనుండి పుట్టుచున్నవి కనుక సముద్రము - పరమాత్మ).

Transliteration
  1. samyagu dravati. utpadyatē jagat asmāt iti samudraḥ - jagatkāraṇaṃ -

(bāgugā mīdaku poṃgunadi - jagattunu tanalōnuṃḍi puṭṭiṃcunadi - jagattunaku kāraṇamainadi).

  1. samudravat prauḍhatvāt sammōdākhya paramānaṃda svabhāvatvādvā samudraḥ - paramātmā -

(samudramu vale prauḍhamainadi kanukanu, sammōdamu anu ceppabaḍu paramānaṃda svabhāvamu, parama saukhyarūpamu ayinadi kanukanu paramātma samudramani ceppabaḍunu).

  1. mudrāliṃgaṃ, tatsahitaṃ samudraṃ -

(mudra yanagā liṃgamu - bhagavaṃtuni pratīkamu - adi kalavāḍu)

  1. samudbhavaṃti yasmāt bhūtajātāni iti samudraḥ - paramātmā.

(bhūtamulu iṃdulōnuṃḍi puṭṭucunnavi kanuka samudramu - paramātma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.