← Back to స · Booklets 51–60 (digitized file 6)

సముద్రేంతం samudrēṃtaṃ

Original — తెలుగు

సముద్రే అతి బహుళత్వేన సముద్ర సదృశే సంసారే అంతం అవసానం అవసాన రూపం - యదా నారాయణస్య స్వరూపం జానాతి తదా సంసారః క్షీయతే ఇత్యర్థః.

(అతి విస్తారమైన - అంతము కానరాని - సముద్రమువలె నుండు సంసారమును దాటుట - శ్రీమన్నారాయణుని స్వరూపము నెప్పుడు తెలుసుకొనునో అప్పుడే సంసారము (జననమరణ రూపమైనది) క్షీణించుట - దాని అంతము- అవతల ఒడ్డు చూచినట్టే).

Transliteration

samudrē ati bahuḷatvēna samudra sadṛśē saṃsārē aṃtaṃ avasānaṃ avasāna rūpaṃ - yadā nārāyaṇasya svarūpaṃ jānāti tadā saṃsāraḥ kṣīyatē ityarthaḥ.

(ati vistāramaina - aṃtamu kānarāni - samudramuvale nuṃḍu saṃsāramunu dāṭuṭa - śrīmannārāyaṇuni svarūpamu neppuḍu telusukonunō appuḍē saṃsāramu (jananamaraṇa rūpamainadi) kṣīṇiṃcuṭa - dāni aṃtamu- avatala oḍḍu cūcinaṭṭē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.