(జగత్తునకు పూర్తిగా నాశము కలిగించునది).
(సంవర్తమనగా ప్రళయము - ప్రళయము కలిగించునది - సంవర్తకమను మేఘముల గుంపు -)
“శా. - - - వడిన్ మీరు మీ
విద్యుద్వల్లులగప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్
సద్యో మృత్యువు బొంద ఱాల్ గురియుడీ శౌర్యంబవార్యంబుగన్
వ. - - - అని యిటు పలికి - - - సంకెల లూడ్పించిన మహానిల ప్రేరితంబులై చని - - - నెడతెగక తోరంబులై నీర ధారలు గురియుచు | శిలల వర్షించుచు, బిడుగులు ఱువ్వుచు - - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా - 904, 905, 906)
(jagattunaku pūrtigā nāśamu kaligiṃcunadi).
(saṃvartamanagā praḷayamu - praḷayamu kaligiṃcunadi - saṃvartakamanu mēghamula guṃpu -)
“śā. - - - vaḍin mīru mī
vidyudvallulagappi garjanamulan vēdhiṃci gōvul janul
sadyō mṛtyuvu boṃda ṟāl guriyuḍī śauryaṃbavāryaṃbugan
va. - - - ani yiṭu paliki - - - saṃkela lūḍpiṃcina mahānila prēritaṃbulai cani - - - neḍategaka tōraṃbulai nīra dhāralu guriyucu | śilala varṣiṃcucu, biḍugulu ṟuvvucu - - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā - 904, 905, 906)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.