← Back to స · Booklets 51–60 (digitized file 6)

సామ్యం sāmyaṃ

Original — తెలుగు
  1. అరిమిత్రాద్య భావః -

(శత్రువుగాని, మిత్రుడుగాని లేకుండుట).

  1. సర్వభూతేషు సమత్వం -

(భూతములన్నింటియందు సమభావముతో నుండుట)

  1. సమానో ధర్మో భావో యస్య తద్భావస్సా భావ్యం, సామ్యం.

(సమాన బావము - లేక, సమాన ధర్మము కలిగియుండుట - సాభావ్యము, లేక సాదృశ్యము - సదృశముగా నుండుట).

  1. సమానో భావో రూపం యేషాంతే సభావాః, తద్భావః సాభావ్యం సాదృశ్యం -

(సమాన భావము లేక సమాన రూపము కలిగియుండుట సాభావ్యము, లేక సాదృశ్యము - సదృశముగానుండుట)

  1. బ్రహ్మ.
Transliteration
  1. arimitrādya bhāvaḥ -

(śatruvugāni, mitruḍugāni lēkuṃḍuṭa).

  1. sarvabhūtēṣu samatvaṃ -

(bhūtamulanniṃṭiyaṃdu samabhāvamutō nuṃḍuṭa)

  1. samānō dharmō bhāvō yasya tadbhāvassā bhāvyaṃ, sāmyaṃ.

(samāna bāvamu - lēka, samāna dharmamu kaligiyuṃḍuṭa - sābhāvyamu, lēka sādṛśyamu - sadṛśamugā nuṃḍuṭa).

  1. samānō bhāvō rūpaṃ yēṣāṃtē sabhāvāḥ, tadbhāvaḥ sābhāvyaṃ sādṛśyaṃ -

(samāna bhāvamu lēka samāna rūpamu kaligiyuṃḍuṭa sābhāvyamu, lēka sādṛśyamu - sadṛśamugānuṃḍuṭa)

  1. brahma.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.